Education

గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల .. జనవరి 18 నుంచి ధరఖాస్తు స్వీకరణ !

Srikanth B
Srikanth B
TSPSC Group2
TSPSC Group2

తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు TSPSC మరో శుభా వార్త అందించింది .. నేటితో గ్రూప్ 4 పోస్టుల భర్తీకి ధరఖాస్తులు స్వీకరిస్తుండగా మరోవైపు గ్రూప్ 2 పోస్టు ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది . అందులో అత్యధికంగా జీఏడీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 165 ఉన్నాయి. మరోపక్క ఎక్కువ మంది పోటీపడే పంచాయతీరాజ్ ఎంపీఓ పోస్టులు 126, నాయిబ్ తహసీల్దార్ పోస్టులు 98 ఉన్నాయి. మరోపక్క ఇయ్యాలో, రేపోగ్రూప్ 3తో పాటు మరో మూడు నోటిఫికేషన్లు కూడా రానున్నట్టు అధికారులు చెప్తున్నారు.

జనవరి 18 నుంచి ఫిబ్రవ రి16 సాయంత్రం 5 వరకూ ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు గురువారం అధికారులు ప్రక టించారు. టీఎస్పీఎస్సీ వెబ్ సైట్లో పూర్తి వివరాలు పొందుపర్చనున్నట్టు వెల్లడించారు. అర్హులైన అభ్యర్థులు http://www.tspsc.gov.in ద్వారా అప్లికేషన్ సమర్పించాలని TSPSC వెల్లడించింది .

TSPSC : సంక్షేమ వసతి గృహాల్లో 581 ఖాళీలల భర్తీకి నోటిఫికేషన్ !

ఖాళీల వివరాలు :

జీఏడీ ఏఎసీ-165
పంచాయతీరాజ్ ఎంపీఓ-126

నాయిబ్ తహసీల్దార్-98

అసిస్టెంట్ రిజిస్టర్- 97

అసిస్టెంట్ కమర్షియల్ 63

అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ - 59

చేనేత ఏడీఓ -38

ఆర్థికశాఖ ఏఎస్ఓ -25

ఏబీసీడబ్ల్యూఓ-17

అసెంబ్లీ ఏఎసీ -15


గ్రేడ్ 2 సబ్ రిజిస్ట్రార్-14


గ్రేడ్ 2 డిస్ట్రిక్ట్ ప్రొబెషన్ ఆఫీసర్-11

గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్-11


అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్-09

ఏటీడబ్ల్యూఓ-09

న్యాయశాఖ ఏఎసీ-07

ఎలెక్షన్ కమిషన్ ఏఎస్ఓ-2

Share your comments

Subscribe Magazine