ఫ్యాట్, షుగర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ వల్ల పిల్లలు కొంత బరువు పెరుగుతారేమో కానీ దాని వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఈ జంక్ ఫుడ్స్ పిల్లలకి కావాల్సిన పోషకాలని అందచేయలేవు.
ఎగ్స్
ఎగ్స్‌లో ప్రొటీన్ సమృద్ధిగా ఉంటుంది. పిల్లల బరువుని రెగ్యులేట్ చేయడంలో ఎగ్స్ ఎంతో హెల్ప్ చేస్తాయి. వి గ్రోత్ మజిల్స్, టిష్యూస్ బిల్డ్ చేయడం లో సహాయం చేస్తాయి. ఎగ్స్‌ని పూర్తిగా బాయిల్ చేసి కొంచెం కొంచెంగా మీ పిల్లలకి అలవాటు చేయండి.
చికెన్
పిల్లలకి చికెన్ హై క్యాలరీ, హై ప్రొటీన్ ఫుడ్ అవుతుంది. చికెన్‌లో ఉండే ఫాస్ఫరస్ వల్ల ఎముకలు, పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. లివర్, కిడ్నీ మాత్రమే కాక సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ మొత్తం చికెన్ వల్ల బెనిఫిట్ పొందుతుంది.
సాల్మన్
సాల్మన్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బీ12, సెలీనియం, కోలిన్ ఉన్నాయి. ఇవి బ్రెయిన్ ఫంక్షన్ ని సపోర్ట్ చేస్తాయి. పిల్లల న్యూరలాజికల్ హెల్త్ కి మంచిది. అప్పుడప్పుడూ పిల్లలలి సాల్మన్ పెట్టడం మంచిదే.
టోఫూ
టోఫూ లో ప్రొటీన్, ఎస్సెన్షియల్ ఎమైనో యాసిడ్స్, ప్లాంట్ బేస్డ్ ఐరన్, కాల్షియం, మాంగనీస్, ఫాస్ఫరస్, సెలీనియం ఉన్నాయి. ఇందులో పోషక విలువలు ఎక్కువ. అందువల్ల పిల్లల ఎదుగుదలకి తోఫూ మేలు చేస్తుంది.
పాలు
పాలు ప్రొటీన్‌కి మంచి సోర్స్. మీ పిల్లలు లాక్టోజ్ ఇంటాలరెంట్ కాకపోతే వారికి రోజూ ఒక గ్లాసు పాలు ఇవ్వవచ్చు. పాలలో ఫ్యాట్స్, కాల్షియం, ఎస్సెన్షియల్ విటమిన్స్ ఉంటాయి, ఇవి ఎముకలు బలంగా పెరగడానికి హెల్ప్ చేస్తాయి.
పెరుగు
ఉండేలా చూస్తుంది. దీని వల్ల తీసుకున్న ఆహారంలో ఉన్న పోషకాలన్నీ పిల్లలకి అందుతాయి.
బెల్లం
బెల్లం రిఫైన్ చేయబడనిది. చెరుకు రసం నుండి తయారయ్యే బెల్లం రిఫైండ్ షుగర్ కంటే మంచిది. ఇందులో ఐరన్ తో పాటూ ఎస్సెన్షియల్ మినరల్స్ ఉన్నాయి. మీ పిల్లలకి ఇంకొన్ని హెల్దీ క్యాలరీలు అందాలంటే వారికి నచ్చిన ఫుడ్స్ లో ఆర్గానిక్ బెల్లన్ని కలపండి. అయితే, బెల్లాన్ని తగిన మోతాదులోనే తీసుకోవాలని గుర్తు పెట్టుకోండి.
తేనె
తేనెలో 17% నీరు, 82% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. తేనె హెల్దీగా బరువు పెరగడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులో ఫ్యాట్ కంటెంట్ తక్కువ. టోస్ట్, శాండ్విచెస్, ప్యాన్‌కేక్స్‌కి ఒక టీ స్పూన్ తేనె యాడ్ చేయండి. అయితే, తేనె కూడా తగిన మోతాదులోనే తీసుకోవాలి.
పిల్లలు సహజంగా పెరుగు ఇష్టపడతారు. పెరుగులో ఉండే గట్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా అరుగుదల సరిగ్గా
Share your comments