గాయకుడు స్వరకర్త బప్పి లాహిరి ఫిబ్రవరి 15, మంగళవారం ముంబై ఆసుపత్రిలో కన్నుమూసినట్టు బుధవారం ఒక వైద్యుడు సమాచారం ఇచ్చారు. అతని వయస్సు 69 కాగా మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఆయన మరణించినట్లు సమాచారం ఇచ్చారు .
ప్రముఖ గాయకుడు గత ఏడాది ఏప్రిల్ లో కరోనావైరస్ బారినపడడు , తరువాత అతను పూర్తి బెడ్ రెస్ట్ కు పరిమితమయ్యాడు. అతను ఎటువంటి అసౌకర్యాలకు గురికాకుండ అతని నివాసంలో అన్ని సౌకర్యాలను ఏర్పాటుచేశారు . బప్పి లాహిరి వివిధరకాల అనారోగ్య సమస్య లతో బాధపడుతున్నారు అయితే మంగళవారం అతని ఆరోగ్యం మరింత క్షిణించడం తో ఆసుపత్రికి తరలించారు. వెంటనే వైద్యులు చికిత్స ను ప్రారంభించారు అయిన ఫలితం లే కుండా పోయింది , ఆరోగ్యం బాగా క్షిణించడం తో చికిత్స పొందుతూ అయన మరణించారు.
గాయకుడిగా , స్వరకర్త గ తన జీవితాన్ని ప్రారంభించిన బాపి లహరి 1960-80 వరకు అనేక సినిమాలకు పాటలు పాడి ప్రసిద్ధి చెందరు ,
విభిన్న మైన వేషధారణ సన్ గ్లాసెస్ కోస ధరించిన తన ట్రేడ్ మార్క్ బంగారు గొలుసుల ధరించడం తో చాలా మందిఅభిమానులను సంపాదించారు , 70-80 ల చివరలో అనేక చిత్రాలలో పాడారు. దేదే పప్యార్ దె , ఐ ఆమ్ ఆ డిస్కో డాన్సర్ వంటి హిట్ పాటలను అందించారు
. అతని చివరి బాలీవుడ్ పాట 2020 చిత్రం "బాఘీ 3" కోసం "భంకాస్".1973లో వచ్చిన 'నాన్హా షికారి' చిత్రానికి మ్యూజిక్ స్కోర్ ను అందించడం ద్వారా సినీ పరిశ్రమ లో అరంగేట్రం చేశాడు. గత ఏడాది బప్పి లాహిరి 'బద్తి కా నామ్ దాధి' అనే కిశోర్ కుమార్ చిత్రంలో నటుడిగా బాలీవుడ్ లో అరంగేట్రం చేశారు .
Share your comments