Animal Husbandry

గోమూత్రం సురక్షితం కాదు ..ఇండియన్ వెటెరినరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధన!

Srikanth B
Srikanth B
is Cow urine safe ?
is Cow urine safe ?


హిందూ సంస్కృతుల్లో గోమూత్రానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది మరి ముఖ్యంగా గో మూత్రం తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కల్గుతాయని విశ్వసిస్తారు , కొందరు ఇప్పటికి కూడా గోమూత్రం సేవించే వారు వున్నారు అయితే తాజాగా దీనిపై ఉత్తరప్రదేశ్.. బరేల్లీ లోని ICAR-ఇండియన్ వెటెరినరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (IVRI) పరిశోధన జరిపింది , ICAR-ఇండియన్ వెటెరినరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ముగ్గురు పీహెచ్‌డీ విద్యార్థులతో పాటు ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన భోజ్ రాజ్ సింగ్ నేతృత్వంలో గో మూత్రం సేవిందం పై అధ్యయనం జరిపింది .

ఇన్‌స్టిట్యూట్‌లోని ఎపిడెమియాలజీ విభాగానికి అధిపతిగా ఉన్న సింగ్,.. "ఆవు, గేదెలు, మనుషుల 73 మూత్ర శాంపిల్స్‌ని సేకరించి విశ్లేషించారు . ఆరోగ్యవంతమైన ఆవులు, ఎద్దుల మూత్రం నమూనాలలో కనీసం 14 రకాల హానికరమైన బ్యాక్టీరియా ఉందని కనుక్కున్నారు. ముఖ్యంగా సాధారణంగా కనిపించే... ఎస్చెరిచియా కోలి (ఈ-కోలి E-Coli) కూడా ఉంటుంది. ఇది కడుపులో ఇన్‌ఫెక్షన్‌లకు కారణమవుతుందని ఈ సంస్థ తెలిపింది మరియు ఆవుల కంటే గేదె మూత్రంలో యాంటీ బాక్టీరియల్ చర్య చాలా గొప్పగా ఉందని తేలింది.

కొంతమంది వ్యక్తులు.. శుద్ధి చేసిన మూత్రంలో వ్యాధికారక బాక్టీరియా ఉండదని అంటున్నారు దీనిపై కూడా మేము పరిశోధనలు చేస్తున్నట్లు వెల్లడించారు , ఇండియాలో ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ అథార్టీ ఆఫ్ ఇండియా (FSSAI) ట్రేడ్ మార్క్ లేకుండా.. ఇండియాలో గోమూత్రం పెద్ద ఎత్తున అమ్ముతున్నారు. చాలా మంది దీన్ని సప్లై చేస్తున్నారు రానున్న కాలం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి .

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More