నిన్న గ్రూప్ 2 నోటిఫికేషన్ ను విడుదల చేసిన TSPSC నేడు గ్రూప్ సిరీస్ లో మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది . నిరుద్యోగ అభ్యర్దులకు శుభవార్త అందిస్తూ 1365 గ్రూప్ 3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది . దరఖాస్తు ప్రక్రియ 24 జనవరి 2023 నుంచి ప్రారంభం ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తు లను స్వీకరించనుంది . దీనితో తెలంగాణాలో 2022 చివరి రోజు కూడా వివిధ ఉద్యోగ నోటిఫికేషన్ తో సంవత్సరం ముగియనుంది .
రెండు రోజుల క్రితం గ్రూప్-2, నెల క్రితం గ్రూప్ -4 నోటిఫికేషన్ ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది.ఇప్పటికే గ్రూప్1 ప్రిలిమ్స్ పూర్తికాగా, దీంతో గ్రూప్స్ నోటిఫికేషన్ల ప్రక్రియ ముగిసినట్టైంది.
గ్రూప్ 3 నోటిఫికేషన్ లో అత్యధికంగా హయ్యర్ ఎడ్యుకేషన్లో 89, రెవెన్యూలో 73 ఖాళీలు ఉన్నాయి .
గ్రూప్-3 పోస్టుల ఖాళీల వివరాలు:
అధికారిక వెబ్ సైట్ -https://www.tspsc.gov.in/
- డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ అండ్ కో ఆపరేషన్ -27
- యానిమల్ హస్బెండ్రీ
డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్-02 - ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్,-07
- మైనార్టీ వెల్ఫేర్ -06
- మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్-18
- పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్-29
- బీసీ సంక్షేమ శాఖ-27
- విద్యుత్ శాఖ-02
- ప్లానింగ్ డిపార్ట్మెంట్-03
- రెవెన్యూ డిపార్ట్మెంట్-73
- సైన్స్ అండ్ టెక్నాలజీ-36
- ఫైనాన్స్ డిపార్ట్మెంట్-712
- సెకండరీ ఎడ్యుకేషన్-56
- షెడ్యూల్డ్ కాస్ట్స్ డెవలప్ మెంట్-36
- ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్-16
- ట్రాన్స్పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్-12
- జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్-46
హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్-39- స్త్రీ, శిశు సంక్షేమశాఖ-03
- హయ్యర్ ఎడ్యుకేషన్-89
- యూత్ అడ్వాన్స్ మెంట్,-05
- టూరిజం అండ్ కల్చర్
- ఇండస్ట్రీస్ అండ్ కామర్స్-25
- ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా
ఆపరేటివ్ ఫైనాన్స్
డెవలప్మెంట్-01 - ట్రైబల్ వెల్ఫేర్ (ట్రైకార్-ట్రైబల్ కో
కార్పొరేషన్ లిమిటెడ్)-01
లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్-33
Share your comments