Education

TSPSC :1365 గ్రూప్ 3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల .. అత్యధికంగా హయ్యర్ ఎడ్యుకేషన్లో 89 ఖాళీలు..

Srikanth B
Srikanth B
TSPSC Group 3 notification
TSPSC Group 3 notification

 

నిన్న గ్రూప్ 2 నోటిఫికేషన్ ను విడుదల చేసిన TSPSC నేడు గ్రూప్ సిరీస్ లో మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది . నిరుద్యోగ అభ్యర్దులకు శుభవార్త అందిస్తూ 1365 గ్రూప్ 3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది . దరఖాస్తు ప్రక్రియ 24 జనవరి 2023 నుంచి ప్రారంభం ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తు లను స్వీకరించనుంది . దీనితో తెలంగాణాలో 2022 చివరి రోజు కూడా వివిధ ఉద్యోగ నోటిఫికేషన్ తో సంవత్సరం ముగియనుంది .

రెండు రోజుల క్రితం గ్రూప్-2, నెల క్రితం గ్రూప్ -4 నోటిఫికేషన్ ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది.ఇప్పటికే గ్రూప్1 ప్రిలిమ్స్ పూర్తికాగా, దీంతో గ్రూప్స్ నోటిఫికేషన్ల ప్రక్రియ ముగిసినట్టైంది.


గ్రూప్ 3 నోటిఫికేషన్ లో అత్యధికంగా హయ్యర్ ఎడ్యుకేషన్లో 89, రెవెన్యూలో 73 ఖాళీలు ఉన్నాయి .

గ్రూప్-3 పోస్టుల ఖాళీల వివరాలు:

అధికారిక వెబ్ సైట్ -https://www.tspsc.gov.in/

  • డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ అండ్ కో ఆపరేషన్ -27
  • యానిమల్ హస్బెండ్రీ
    డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్-02
  • ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్,-07
  • మైనార్టీ వెల్ఫేర్ -06
  • మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్-18
  • పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్-29
  • బీసీ సంక్షేమ శాఖ-27
  • విద్యుత్ శాఖ-02
  • ప్లానింగ్ డిపార్ట్మెంట్-03
  • రెవెన్యూ డిపార్ట్మెంట్-73
  • సైన్స్ అండ్ టెక్నాలజీ-36
  • ఫైనాన్స్ డిపార్ట్మెంట్-712
  • సెకండరీ ఎడ్యుకేషన్-56
  • షెడ్యూల్డ్ కాస్ట్స్ డెవలప్ మెంట్-36
  • ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్-16
  • ట్రాన్స్పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్-12
  • జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్-46

  • హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్-39
  • స్త్రీ, శిశు సంక్షేమశాఖ-03
  • హయ్యర్ ఎడ్యుకేషన్-89
  • యూత్ అడ్వాన్స్ మెంట్,-05
  • టూరిజం అండ్ కల్చర్
  • ఇండస్ట్రీస్ అండ్ కామర్స్-25
  • ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా
    ఆపరేటివ్ ఫైనాన్స్
    డెవలప్మెంట్-01
  • ట్రైబల్ వెల్ఫేర్ (ట్రైకార్-ట్రైబల్ కో
    కార్పొరేషన్ లిమిటెడ్)-01
    లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్-33

గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల .. జనవరి 18 నుంచి ధరఖాస్తు స్వీకరణ !

TSPSC : సంక్షేమ వసతి గృహాల్లో 581 ఖాళీలల భర్తీకి నోటిఫికేషన్ !

Related Topics

TSPSC TSPSC GROUP 1 Tspsc2022

Share your comments

Subscribe Magazine