Health & Lifestyle

మొబైల్ ఫోన్స్ జేబులో పెట్టుకోవడం వల్లే వారిలో ఈ సమస్యలా ?

Gokavarapu siva
Gokavarapu siva
Are you keeping your mobiles in your pocket too? read this
Are you keeping your mobiles in your pocket too? read this

ఇప్పుడున్న కాలానికి మొబైల్ ఫోన్ చేతిలో లేకపోతే ప్రపంచమే ఆగిపోయినట్టు అనిపిస్తుంది. భోజనం ఆర్డర్ చెయ్యాలన్న , బయటికి వెళ్లాలన్న, ఆఖరికి డబ్బులు కూడా దాంట్లోనే ఉంటాయి. ఈ పరిస్థితిలో ఫోన్ లు వాడొద్దు అని చెప్పడం కూడా విచిత్రంగా ఉంటుంది. కానీ వాటి వళ్ళ కలిగే నష్టాలు తెలుసు కుంటే కొంత వరకు ఆయిన్ అనివారించవచ్చు.

ఒక అధ్యాయానం ప్రకారం ప్రపంచంలో 91% మంది మొబైల్ ఫోన్స్ వాడుతున్నారట. అందులో 32% శాతం మంది అసలు నిమిషం కూడా ఫోన్ చూడడం ఆపము అని ఒప్పుకున్నారట. అయితే వీరిలో వచ్చే ఆరోగ్య సమస్యల గురించి పరిశీలనలు జరపగా ఆశర్య పరిచే నిజాలు బయటికి వచ్చాయి.

టీనేజి వయసున్న పిల్లల్లో 75% మంది తమ మొబైల్ ఫోన్ లను ప్యాంటు జేబుల్లో పెటుకోవడం కారణంగా వీర్య కణాల సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నటు కనుగొన్నారు. అలాగే సెల్ ఫోన్ లను ఒంటికి బాగా దగ్గరగా పెట్టుకున్న ఆడవాళ్ళలో కాన్సర్ పెరిగే అవకాశాలు గుర్తించారు.

అంతే కాక పిల్లలు సెల్ ఫోన్ లను అవసరానికి మించి అధికం గా వాడడం వళ్ళ ఇంకా ఎన్నో ఆరోగ్య సమస్యల కు గురవుతున్నారు.
ఆర్ద్ర రాత్రి వరకు చీకటిలో మొబైల్ స్క్రీన్ చూడడం వళ్ళ కంటి చూపు సమస్యలు , నిద్రలేమి , ఇంకా మానసిక ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది .

చిన్న పిల్లలకు వినోదం కోసం మొబైల్స్ అలవాటు చేయడం వళ్ళ , రోగ నిరోధక శక్తీ తగ్గుతుంది అని పరిశోధనల్లో తేలింది.వాటి నుండి వచ్చే ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్ వళ్ళ కాన్సర్ / ట్యూమర్స్ పెరిగే అవకాశం ఉందని రుజువైంది.

కాబట్టి మొబైల్ ఫోన్ లను అవసరానికి మాత్రమే ఉపయోగించి, సాధ్యమైనంత వరకు దూరం గ ఉండడం మంచిది, ముఖ్యం గ చిన్న
పిల్లలకు మొబైల్ ఫోన్ ల ను సాధ్యమైనంత దూరంగా ఉంచండి.

ఇది కూడా చదవండి

AC Power Saving Tips: AC బిల్లు భారీగా తగ్గించే 5 టిప్స్!

Share your comments

Subscribe Magazine