Health & Lifestyle

ఇప్పుడు (FSSAI) లైసెన్సుస్ పొందండి కేవలం 100 రూపాయలకే !

Srikanth B
Srikanth B

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ ఎస్ ఎస్ ఎఐ) అనేది భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కింద ఏర్పాటు చేయబడ్డ స్వీయ పాలక సంస్థ. భారతదేశంలోని అన్ని ఆహార సంబంధించి వ్యాపారులకు లైసెన్సును జారీ చేసే సంస్థ FSSAI చాల కీలక అయినా సంస్థ . ఫుడ్ లైసెన్సింగ్ అనేది అన్ని రకాల ఆహార సంబంధిత  బిజినెస్ చాలా కీలక మైనది ఇది 14 అంకెల్లా తో కూడిన కోడ్ కలిగి ఉంటుంది దీనిని ఆహారాన్ని తాయారు చేసే సంస్థ వాటిపై ముద్రించాల్సి ఉంటుంది .

FSSAI  లైసెన్స్ రకాలు:

భారతదేశంలో 3 రకాల ఎఫ్ ఎస్ ఎస్ ఎఐ ఫుడ్ లైసెన్స్ లు ఉన్నాయి; బేసిక్, స్టేట్ మరియు సెంట్రల్

బేసిక్( FSSAI)  లైసెన్స్: రూ.12 లక్షల కంటే తక్కువ వార్షిక టర్నోవర్ తో చిన్న మరియు సూక్ష్మ పరిశ్రమలు తీసుకోవలసి ఉంటుంది . 500  వందల లీటర్ల కన్నా తక్కువ సామర్థ్యం కలిగిన వాటికీ డైరీ సంస్థ లైసెన్సు జారీ చేస్తుంది .టీ షాపులు, క్యాంటీన్లు, ఫుడ్ ప్రాసెసర్లు మరియు చిన్న గోదాములు వంటి వ్యాపారాలకు ఈ లైసెన్స్  మొద్దట్లో అవసరం లేక పోయినావ్యాపారం విస్తరించే కొద్దీ దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది .

(FSSAI) స్టేట్ లైసెన్స్: ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ల కొరకు వార్షిక టర్నోవర్ రూ.12 లక్షలు - 20 కోట్లు. తయారీదారులు, స్టోరేజీ, ట్రాన్స్ పోర్టర్లు, రిటైలర్ లు, మార్కెటర్లు, డిస్ట్రిబ్యూటర్ లు మొదలైన వాటికి రాష్ట్ర ఎఫ్ ఎస్ ఎస్ ఎఐ లైసెన్స్ లు అవసరం అవుతాయి. (FSSA)I సెంట్రల్  లైసెన్స్: సెంట్రల్ ఎఫ్ ఎస్ ఎస్ ఎఐ లైసెన్స్ పొందడానికి ఆహార వ్యాపారాల కు వార్షిక టర్నోవర్ రూ.20 కోట్లకు పైగా ఉన్న ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు ఈ లైసెన్స్ అవసరం.

Related Topics

FSSAI LISENCES GOVT INDIA

Share your comments

Subscribe Magazine