నేటి యువతరం అంత బయట దొరికే చిరుతిళ్ళకు, వేపుళ్ళకి అలవాటు పడ్డారు ఇది అజీర్తి మరియు వివిధ రకాల ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది కానీ మనం ఎప్పుడు వింటూ ఉండే ఇంట్లోనే సులభంగా చేసుకునే ఈ మొలకెత్తిన విత్తనాలను నిర్లక్ష్యం చేస్తుంటాం. కానీ వీటి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి బహుశా వాటి గురించి పూర్తిగా తెలియకపోవచ్చు. ఇప్పుడు వాటిగురించి తెలుసుకుందాం.
మొలకలకు ఎక్కువగా వాడే విత్తనాలు/గింజలు
పెసర్లు,శనగలు,బఠానీ,గుమ్మడికాయ గింజలు, నువ్వుల గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాల వంటి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తారు వీటిలో పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయి.
మొలకలు తినటం వల్ల కలిగే ప్రయోజనాలు:
మొలకలలో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ కలిగి ఉంటాయి మరియు యాంటీఆక్సిడెంట్ల ఎక్కువగా ఉంటాయి.
మొలకలు B విటమిన్లు మరియు భాస్వరం మరియు మెగ్నీషియం వంటి ఖనిజాల వంటి ఇతర పోషకాలను కూడా కలిగి ఉంటాయి. అదనంగా, వాటిలో కొవ్వులు తక్కువగా ఉంటాయి.
వీటి ప్రభావం మన శరీరంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం
విటమిన్ ఎ లోపం వల్ల జుట్టు పల్చబడటం, జుట్టు పొడిబారడం మరియు విపరీతమైన జుట్టు రాలడం వంటివి జరుగుతాయి,మొలకలలో విటమిన్ ఎ ఉండటం వల్ల వెంట్రుకల కుదుళ్లను ఉత్తేజపరిచి, జుట్టు ఒత్తుగా మరియు పొడవుగా పెరగడానికి ప్రోత్సహిస్తుంది.

ఇంకా చదవండి
Share your comments