Education

నవంబర్ 11 జాతీయ విద్య దినోత్సవం థీమ్ ఏంటో తెలుసా !

Srikanth B
Srikanth B

విద్య అనాగరిక మానవుడి నుంచి ఆకాశంలో రాకెట్లు పంపే స్థాయికి మానవులు ఎదగడానికి విద్యయే ప్రాధాన్యం .. విద్య లేనివాడు వింత పశువు అనే నానుడి తో మనుషులకు విద్య ఎంత ప్రధానమో అర్ధమవుతుంది , ఎందుకంటే విద్యలేనిది మనిషి అభివృద్ధి సాధించలేడు . అంతటి ప్రాధాన్యత కల్గిన విద్యను గుర్తిస్తు మనం ప్రతి సంవత్సరం నవంబర్ 11 తేదీన జాతీయ విద్య దినోత్సవం జరుపుకుంటాము 

నవంబర్ 11 నే జాతీయ విద్య దినోత్సవం ఎందుకు జరుపుకుంటాము ?

భారత దేశ మొదటి విద్య శాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలం ఆజాద్ జయంతి నవంబర్ 11 న జాతీయ విద్య దినోత్సవాన్ని జరుపుకుంటాము . మానవవనరుల మంత్రిత్వ శాఖ 2008 లో మంత్రి మౌలానా అబ్దుకాలం ఆజాద్ నవంబర్ 11 జాతీయ విద్య దినోత్సవం గ ప్రకటించింది .

త్వరలో TSPSC గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు !

2022 జాతీయ విద్య దినోత్సవం థీమ్ ఏమిటి ?

జాతీయ విద్య దినోత్సవం కోసం మానవ వనరుల శాఖ థీమ్ ను మారుతూ ఉంటుంది దానిలో భాగం గ 2021 లో నుంచి 2022 వరకు (ఛేంజింగ్ కోర్స్ ,ట్రాన్సఫార్మింగ్ ఎడ్యుకేషన్ ) కోర్సు మార్పు తో విద్య విధానాల్లో పురోగతి పేరుతో 2022 జాతీయ విద్య దినోత్సవం థీమ్ ను మానవనరుల మంత్రిత్వ శాఖ ముందుకు తీసుకెళ్తుంది .

మొదటి విద్య శాఖ మంత్రి గ ఉన్న మంత్రి మౌలానా అబ్దుల్ కలం కేవలం విద్య శాఖ మంత్రి గానే కాకుండా భారత దేశ విద్య విధానం లో సాములా మార్పులకు అయన ఎంతో విధం గ కృషి చేసారు ఆన్ ముఖ్యం గ IIT ఖరాగపూర్ , UGC (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ) లలితకళా అకాడమీ , సాహిత్య కళ అకాడమీ వంటివి అయన స్తాపించినవే .

త్వరలో TSPSC గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు !

Share your comments

Subscribe Magazine