Education

TSPSC :1392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్ .. డిసెంబర్ 16 నుంచి దరఖాస్తుల స్వీకరణ !

Srikanth B
Srikanth B
TSPSC : JL Notification
TSPSC : JL Notification

డిసెంబర్ నెలలో తెలంగాణ నిరుద్యోగులు మరిన్ని శుభవార్తలు వినే అవకాశం వుంది . ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వరుసగా గ్రూప్ 1 , గ్రూప్ 4 నోటిఫికేషన్ లను విడుదలచేసింది . అదే క్రమంలో శుక్రవారం 9 న 1392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం 16 విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనుంది . దరఖాస్తులను డిసెంబర్ 16 నుంచి స్వీకరించనుంది .

  • జోన్ ల వారీగా ఖాళీలు :

  • జోన్ 1-728
  • జోన్ 2- 668
  • శాఖలవారీగా ఖాళీలు :


  • అరబిక్ 02
  • వృక్షశాస్త్రం 113
  • వృక్షశాస్త్రం (ఉర్దూ మీడియం) 15
  • కెమిస్ట్రీ 113
  • కెమిస్ట్రీ (ఉర్దూ మీడియం) 19
  • సివిక్స్ 56
  • పౌరశాస్త్రం (ఉర్దూ మీడియం) 16
  • పౌరశాస్త్రం (మరాఠీ మీడియం) - 01
  • వాణిజ్యం 50
  • వాణిజ్యం (ఉర్దూ మీడియం) 07
  • ఎకనామిక్స్ 81
  • ఎకనామిక్స్ (ఉర్దూ మీడియం) 15
  • ఇంగ్లీష్ 153ఫ్రెంచ్ - 02
  • హిందీ 117
  • చరిత్ర 77
  • చరిత్ర (ఉర్దూ మీడియం) 17
  • చరిత్ర (మరాఠీ మీడియం) 01
  • గణితం 154
  • గణితం (ఉర్దూ మీడియం) 09
  • భౌతిక శాస్త్రం 112
  • భౌతికశాస్త్రం (ఉర్దూ మీడియం) 18
  • సంస్కృతం 10
  • తెలుగు 60
  • ఉర్దూ 28
  • జంతుశాస్త్రం 128
  • జంతుశాస్త్రం (ఉర్దూ మీడియం) 07
  • మొత్తం =1392
  • TSPSC Group4: 9168 గ్రూప్ 4 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల .. మార్చి /ఏప్రిల్ లో పరీక్ష !

అదేవిధంగా డిసెంబర్ మూడవ వారం లో గురుకులాల్లో 12000 ఖాళీలను భర్తీచేయనుంది . 9,096 పోస్టుల భర్తీకి గతంలోనే ఆమోదం లభించింది దీనికి తోడు మరో 3000 ఖాళీలకు భర్తీకి కూడా ముఖ్యమంత్రి సంతకం చేశారు దీనితో మొత్తం 12000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధం అవుతుంది . ఈ మేరకు గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) చర్యలు చేపట్టింది. ఈ నెల మూడో వారంలోగా నోటిఫికేషన్లు విడుదల కానున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

TSPSC Group4: 9168 గ్రూప్ 4 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల .. మార్చి /ఏప్రిల్ లో పరీక్ష !

Related Topics

TSPSC GROUP 1 Tspsc2022

Share your comments

Subscribe Magazine