Health & Lifestyle

#Equalize డిసెంబర్ 1 ఎయిడ్స్ డే : ఎయిడ్స్ పై ఉన్న అపోహలు, 2022 థీమ్ తెలుసుకోండి ..

Srikanth B
Srikanth B

 

ఎయిడ్స్ ప్రపంచం ఈ మహమ్మారిని కనుగొనబడి 2022 నాటికీ 30 సంవత్సరాలను పూర్తి చేసుకున్న నేటికీ HIV (AIDS ) సమాజంలో పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టడం లేదనడానికి ఉదాహరణ 2019 వరకు 23. 49 లక్షల కేసులు ఉనికిలో ఉండడమే వైరస్ యొక్క విస్తృత నివారించినప్పటికీ నేటికీ సమాజంలో కొట్టకేసులు పెరుగుతూ పోతున్నాయి . అనధికార మీడియా సమాచారం మేరకు 2022 సంవత్సరానికి 15 లక్షల నూతన HIV కేసులో నమోదయినట్లు వెల్లడిస్తున్నాయి . అందులో తెలుగు రాష్ట్రాలలో అధిక కేసులు ఉండడం బాధాకరం .

 

2022 డిసెంబర్ 1 ఎయిడ్స్ డే థీమ్ : Equalize

ఎయిడ్స్ ఎలా సంక్రమిస్తుంది?

ఎయిడ్స్ అనేది పూర్తిగా లైంగిక సంబంధాల ద్వారా వ్యాపించే వ్యాధి . అయితే మొదట ఏది HIV అనే వైరస్ నుంచి వ్యాపించి క్రమంగా ఎయిడ్స్ AIDS గ రూపాంతరం చెడుతుంది . పూర్తిగా అసురక్షితమైన శృంగారం ద్వారా ఇది సంక్రమిస్తుంది. 1881 స్పానిష్ లో కనుకొనబడిన ఈవ్యాధి క్రమేపి అనై దేశాలకు వ్యాపించింది .


ఎయిడ్స్ పై ఉన్న అపోహలు / ప్రశ్నలకు సమాధానాలు :

ఎయిడ్స్ అంటూ వ్యాధి ఆ ?
కాదు. ఎయిడ్స్ అంటువ్యాధికాదు ఇది కేవలం వ్యాధిసోకిన వ్యక్తి తో అసురక్షితమైన శృంగారం లేదా వ్యాధి సోకినా వ్యక్తి రక్తం ఎక్కించుకోవడం ద్వారా మాత్రమే సంక్రమిస్తుంది . కానీ వ్యాధి సోకినా వ్యక్తిని ముట్టుకోవడం ద్వారా సోకదు .

ఎయిడ్స్ సోకినా వ్యక్తితో ఒకసారి శృంగారం చేస్తే వ్యాధి సోకుతుంది ?

సోకుతుంది . పొరపాతునకుడా HIV సోకినా వ్యక్తి తో కండోమ్ వాడకుండా చేసినప్పుడు సోకుతుంది .

పామ్‌ ఆయిల్‌ సాగులో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ .. మరి తెలంగాణ ?

ముద్దు పెట్టుకోవడం ద్వారా HIV/AIDS సోకుతుంద ?
లేదు . HIV వైరస్ కేవలం లైంగిక అవయవాలు ఉత్పత్తి చేసే ద్రవాలలో మాత్రమే ఈ వైరస్ ఉంటుంది .

అపోహలు :

ఇద్దరు స్త్రీలతో శృంగారం చేస్తే HIV/AIDS కల్గుతుందని చాల మంది భావిస్తుంటారు కానీ కానీ ఏది పూర్తిగా వ్యాధి సోకినా వ్యక్తి నుంచి వేరొకరికి వ్యాపించే వ్యాధి . శృంగారం ఏవిధముగా చేసినప్పటికీ సురక్షితలను వాడన్నపుడు STD (సెక్సువాలీ ట్రాన్స్మిట్టెడ్ డిసీస్ ) సోకె అవకాశాలు ఉంటాయి .

పామ్‌ ఆయిల్‌ సాగులో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ .. మరి తెలంగాణ ?

Related Topics

HIV AIDSDay2022 Milkday

Share your comments

Subscribe Magazine