Health & Lifestyle

దగ్గు, ఆస్తమా ఉంటే ఏ పండ్లు తినవచ్చు !

Srikanth B
Srikanth B

కాలుష్యం లేదా ఇతర అనారోగ్య సమస్యల కారణంగా తీవ్రమైన దగ్గు, ఆస్తమా ఇంకా అలాగే ఇతర సమస్యలు జనాలను వేధిస్తున్నాయి. ఇలాంటి సమస్యల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు .

అయితే, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండటానికి 5 రకాల ఆహారాలను సూచించారు నిపుణులు. వాటిని రోజూ తీసుకోవడం వలన ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో పాటు, ఇతర అనారోగ్య సమస్యలు సైతం తొలగిపోతాయంటున్నారు.మరి ఆ ఆహారాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఆస్తమా సమస్యలు ఉన్నవారు రోజూ మధ్యాహ్నం పూట ఒక జామపండు తింటే తేడా కనిపిస్తుంది. అయితే, బాగా పండిన జామ పండు తినొద్దు. జామలో ఫ్లేవినాయిడ్స్ ఉంటాయి. ఇది కొన్ని తీవ్రమైన వ్యాధులను నివారించడానికి కూడా సహాయపడుతుంది.మార్కెట్‌లో అనేక రకాల పండ్లు లభిస్తాయి.

పీఎం శ్రీ యోజన అంటే ఏమిటి ?

బెర్రీలు, పీచెస్ కూడా ఏడాది పొడవునా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. హిమాలయన్ వైల్డ్ బేర్రీస్ కూడా అన్ని వేళలా అందుబాటులో ఉంటున్నాయి. ఈ పండ్లను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. శరీరంలోని అదనపు టాక్సిన్స్‌ను బయటకు పంపిస్తుంది. అందుకే రోజూ ఆహారంలో వీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.రోజూ ఒక యాపిల్ తింటే వైద్యులకు దూరంగా ఉండవచ్చు.

పీఎం శ్రీ యోజన అంటే ఏమిటి ?

Related Topics

fruits Health benifits asthma

Share your comments

Subscribe Magazine