Education

5,204 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల .. జనవరి 24 నుంచి దరఖాస్తుల స్వీకరణ ..

Srikanth B
Srikanth B

ప్రభుత్వ ఆసుపత్రి , రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఖాళీగా ఉన్న 5,204 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఆన్లై
న్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అప్లికేషన్ ఫీజు రూ.120, ఎగ్జామ్ ఫీజు రూ.500 ఆన్లైన్లోనే చెల్లించాలని తెలిపింది. బీఎస్సీ నర్సింగ్, జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కోర్సులు పూర్తి చేసి, నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేయించుకు న్నోళ్లు ఈ పోస్టులకు అర్హులని పేర్కొంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ -https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది .

జోన్ల వారీగా  వారీగా పోస్టుల వివరాలు

జోన్              పోస్టుల

1            526

2             831

3             417

4             813

5            506

6            1,294

7            736

డిపార్ట్మెంట్ వారీగా పోస్టుల ఖాళీలు

హెల్త్ డైరెక్టరేట్   3,823

వైద్య విధాన పరిషత్    757

ఎంఎన్బో హాస్పిటల్     81

బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ  197

ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్

ఎడ్యుకేషనల్ సొసైటీ           -    74

సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్   -124

ఎడ్యుకేషనల్ సొసైటీ

 మైనారిటీస్  రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ -127

డిసేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్  -8

రెసిడెన్షియల్ఎడ్యుకేషనల్ సొసైటీ-13

TSPSC :1365 గ్రూప్ 3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల .. అత్యధికంగా హయ్యర్ ఎడ్యుకేషన్లో 89 ఖాళీలు..

Share your comments

Subscribe Magazine