News

బోర్డు పరీక్షలో ఉత్తీర్ణత .. తనకు తను సొంత ఫ్లెక్స్ ఏర్పాటు !

Srikanth B
Srikanth B

బోర్డు పరీక్షలో ఉత్తీర్ణత సాధించినందుకు తనను తాను అభినందించేందుకు కేరళ యువకుడు ఫ్లెక్స్ బోర్డును ఏర్పాటు చేసుకున్నాడు, కేరళకు చెందిన ఒక యువకుడు పదో తరగతి బోర్డు పరీక్షలో ఉత్తీర్ణత సాధించినందుకు తనకు తను అభినందనలు తెలుపుతూ తన ఇంటి వెలుపల ఫ్లెక్స్ బోర్డును ఏర్పాటు చేసాడు ఇదే అంశం కాస్త వైరల్ కావడం తో అది కూసిన విద్యాశాఖ మంత్రి తానును అభినందించారు

మన మొట్టమొదటి బోర్డు పరీక్షను క్లియర్ చేయడం మనలో చాలా మందికి ఒక మైలురాయిగా పరిగణించబడుతుంది.  అయితే

 కేరళ లో ని పతనంతిట్టా  గ్రామానికి  చెందిన జిష్ణు అనే విద్యార్థి తన స్నేహితులు, బంధువులు, ఇరుగుపొరుగు వారితో పాటు అందరూ తన విజయాన్ని గుర్తించేలా  ఫ్లెక్స్  ను ఏర్పాటు చేసుకున్నాడు .

"చరిత్ర కొంతమందికి దారి  చూపిస్తుంది " అని ఫ్లెక్స్ బోర్డు  పై రాసి ఉంది.  దీనిని తన మార్కులను జతచేస్తూ  , "2022 SSLC పరీక్షలో ఉత్తీర్ణత సాధించినందుకు 'నేనే'  నన్ను అభినదించుకుంటున్నాను . కథ ఇప్పుడే ప్రారంభమవుతుంది. కుంజక్కు వెర్షన్ 3.0" అని రాసి వుంది అదేవిదంగ బోర్డుపై సందేశంతో పాటు సన్ గ్లాసెస్ ధరించిన జిషు ఫోటో ఉంటుంది.

యువకుడి ఫ్లెక్స్ బోర్డు త్వరగా వైరల్ అయ్యింది మరియు కేరళ విద్యా మంత్రి వి శివన్‌కుట్టి దృష్టిని ఆకర్షించింది.

సెప్టెంబరులో ఉచిత రేషన్ నిలిపివేత ?

"చరిత్ర కొందరికి ఫ్లెక్స్‌లో దారి చూపుతుందని కుంజక్కు స్వయంగా చెప్పాడు. అలా జరగాలని కోరుకుంటున్నాను. కుంజక్కు జీవిత పరీక్షలో కూడా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను." అని మంత్రి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించారు

అతను XI తరగతి ఉత్తీర్ణత సాధించినప్పుడు మరొక బోర్డుని ఇన్‌స్టాల్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు.

అమ్మ ఒడి మూడోవ విడత విడుదల !

Share your comments

Subscribe Magazine