Health & Lifestyle

ఆవు పాలలో కుంకుమ పువ్వు కలిపి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు !

Srikanth B
Srikanth B

పాలు అన్నిరకాల పోషకాలను పుష్టిగా కల్గిన పోషక ఆహారం .. ఒక గ్లాస్ పాలు ఒక ప్లేట్ భోజనం తో సమానం అయితే అదే పాలలో ప్రత్యేక గుణాలు కల్గిన కుంకుమ పువ్వును కల్పి తీసుకోవడం వాళ్ళ కలిగే ప్రయోజనాలు ఏమిటో మనం ఎక్కడ తెలుసుకుందాం !

ఆవు వెన్న 10 గ్రాములు, పటికబెల్లం 10 గ్రాములు కలిపి రెండు పూటలా తింటుంటే క్షయ వ్యాధి వున్నవారికి సమస్య త్వరగా
తగ్గుతుంది.

తాజా ఆవు వెన్నను కళ్లచుట్టూ సున్నితంగా రాసి మర్దనచేస్తే నరాలలో రక్తప్రసరణ జరిగి వెంటనే మంటలు తగ్గుతాయి. ఆవు పాలలో కొవ్వును శాతం తక్కువ కనుక అధిక బరువు నియంత్రించుటలో ఈ పాలు చాలా సహాయపడుతాయి.

నల్ల బియ్యం తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలు ..

శరీరం లోపల జ్వరం వున్నట్లుగా వుడికిపోతుండేవారు ఆవు వెన్న పటికబెల్లం పొడి కలుపుకుని తింటుంటే జ్వరం తగ్గుతుంది.

ఆవు పాలలో కాస్త కుంకుమ పువ్వును, చక్కెరను కలుపుకుని తీసుకుంటే పైల్స్ సమస్యల నుండి విముక్తి చెందవచ్చు.


గోరువెచ్చని దేశవాళీ ఆవునెయ్యి నాలుగు చుక్కల మోతాదుగా రెండుపూటలా రెండు ముక్కుల్లో వేస్తుంటే పార్శ్వపు తలనొప్పి తగ్గిపోతుంది.

నల్ల బియ్యం తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలు ..

Related Topics

helath tips

Share your comments

Subscribe Magazine