News

BC బంధు పథకం:1 లక్ష ఆర్థిక సాయం .. 3 రోజులలో ముగియనున్న గడువు .. ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?

Srikanth B
Srikanth B
BC బంధు పథకం:1 లక్ష ఆర్థిక సాయం .. 3 రోజులలో ముగియనున్న గడువు .. ఎలా దరఖాస్తు చేసుకోవాలి ? image credit : The Hans india
BC బంధు పథకం:1 లక్ష ఆర్థిక సాయం .. 3 రోజులలో ముగియనున్న గడువు .. ఎలా దరఖాస్తు చేసుకోవాలి ? image credit : The Hans india

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కుల వృత్తులు చేస్తున్న BCలకు , BC కళాకారులకు ఆర్థిక చేయూత అందించడానికి తీసుకొచ్చిన పథకం BC బంధు. ఈ పథకం దరఖాస్తు సమర్పణ గడువు ఈ నెల జూన్ 20 తో ముగియనుంది .

ఏ BC కులాలవారు దీనికి అర్హులు :

నాయి బ్రాహ్మణ (మంగళి)
రజక (చాకలి )
సగర/ఉప్పర
కుమ్మరి /శాలివాహన
గోల్డ్ స్మిత్ (ఔసుల పని వారు )
కంసాలి
వడ్రంగి ,శిల్పులు
వడ్డెర
కమ్మరి
కంచరి
మేదర
కృష్ణ బలిజ
మేర (టైలేర్)
అరె కటిక
మరియి
ఏం బీసీ కులాలు :

  • BC బంధు పథకం దరకాస్తు కు కావాల్సిన అర్హతలు :
    తెలంగాణ వాసి అయి ఉండాలి.
  • తప్పనిసరిగా వెనుకబడిన తరగతి (BC) వృత్తిపరమైన సంఘంలో సభ్యులు అయి ఉండాలి.
  • మీరు 18-55 సంవత్సరాల వయస్సులో ఉండాలి.
  • గ్రామీణ ప్రాంతాలలో నివసించువారి వార్షిక ఆదాయం1. 5 లక్షలు పట్టణ ప్రాంతాలలో రూ.2 లక్షలకు మించకూడదు.

ఎవరు అనర్హులు :

గతంలో ప్రభుత్వ సబ్సిడీ 50 వేళా వరకు పొందిన లబ్ధిదారులు అనర్హులు:

తెలంగాణ రైతు బంధు పథకం ద్వారా 1.5 లక్షల మంది గిరిజన రైతులకు లబ్ది..

దరకాస్తు కు అవసరమైన ధ్రువపత్రాలు :

  • ఆధార్ కార్డు
  • రేషన్ కార్డు
  • ఇన్కమ్ సర్టిఫికెట్
  • కుల వృత్తి సర్టిఫికెట్

ఎలా దరకాస్తు చేసుకోవాలి ?

అధికారిక వెబ్సైటు .. tsobmmsbc.cgg.gov.in 2023 లో దరకాస్తు చేసుకోవాలి .

దరకాస్తు సమర్పణకు చివరి తేదీ : 20-జూన్ -2023

పథకం పై ఉన్న విమర్శలు ఏంటి ?

దళితబంధు పేరిట దళితులకు 10 లక్షలు ఇస్తుంటే .. బీసీ వర్గం లోని కొన్ని కూలీలకు మాత్రం 1 లక్ష వరకు ఆర్థిక సాయం అందించడాన్ని కొందరు బీసీ సోదరులు ఈ పథకాన్ని విమర్శిస్తున్నారు.

తెలంగాణ రైతు బంధు పథకం ద్వారా 1.5 లక్షల మంది గిరిజన రైతులకు లబ్ది..

Share your comments

Subscribe Magazine