News

విద్యార్థులకు బంపర్ ఆఫర్ .. 'లవ్" చేసుకోవడానికి వారం సెలవు ..!

Srikanth B
Srikanth B



సాధారణంగా మనం పండుగలకు లేదా అతి ముఖ్యమైన పనికో సెలవులను ప్రకటిస్తుంటారు .. మహిళలు అయితే గర్భవతి సమయం లో ప్రత్యేక సెలవులను ప్రకటించడం చూస్తూనే ఉంటాం .. అయితే ఇటీవలి కలం లో ప్రాచ్యత దేశాలు వింత పనులకు కూడా సెలవులను ప్రకటిస్తుడడం ముఖ్యంగా ప్రేమించుకోవడానికి సెలవులను ప్రకటించడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది .

ప్రేమించు కోవడానికి సెలవులు ఎక్కడో కాదు చైనాలో యువ జనాభా తగ్గిపోతున్న విషయం తెలిసిందే. దశాబ్దాల తరబడి అయితే ఒక్కరు లేదంటే వద్దు అన్న ఆంక్షల చట్రంలో గడిపిన చైనీయులు ఇప్పుడు ప్రేమ, పెళ్లి, పిల్లలు అన్న పదాల పట్ల విముఖంగా ఉన్నారు.

అందుకే నేటి తరంలో కాస్తయినా ప్రేమ భావనలు మొలకెత్తడానికి కొన్ని కళాశాలలు ఈ కొత్త ఆలోచన చేశాయి. ఏప్రిల్‌ అంటే వసంత కాలం. ఈ కాలంలో చెట్లన్నీ విరబూసి వాతావరణం అత్యంత ఆహ్లాదంగా ఉంటుంది. స్ప్రింగ్‌ సీజన్‌ని ఎంజాయ్‌ చేయడంతో పాటు లవ్‌లో కూడా పడండి అంటూ ఒక వారం రోజులు సెలవులు ప్రకటించాయి చైనా కాలేజీలు. ''ప్రకృతిని ప్రేమించండి.

ఇది కూడా చదవండి .

తెలంగాణాలో ధాన్యం సేకరణకు ఏర్పాట్లు .. ఏప్రిల్ 2 వ వారం నుంచి కొనుగోళ్లు !

 

అక్కడి యువత ప్రేమ , పెళ్లిలా పట్ల విముక్తత చూపుతుండడంతో వారిలో ప్రేమ భావాలను కల్గించడానికి అక్కడి కళాశాలలు ఈ కొత్త ప్రయత్నానికి నంది పలికాయి .. ఇలాగైనా వారిలో ప్రేమ భావాలూ పుట్టి పెళ్లిళ్లు చేసుకొని పిల్లలను కంటారని ప్రభుత్వం ఆశగా చూస్తుంది .. ఏప్రిల్ నెలలో వసంత మాసం కావడంతో పూలు పూసే మాసం చక్కని వాతావరణం వాతావరణం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు .

ఇది కూడా చదవండి .

తెలంగాణాలో ధాన్యం సేకరణకు ఏర్పాట్లు .. ఏప్రిల్ 2 వ వారం నుంచి కొనుగోళ్లు !

Related Topics

viral news

Share your comments

Subscribe Magazine