News

స్వచ్ఛమైన త్రాగు నీటి కోసం పరిష్కారం చూపిన వారికీ 2 కోట్ల బహుమతి !

Srikanth B
Srikanth B

భారత ప్రభుత్వం , ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం సహకారంతో, నడ్జ్ ఫౌండేషన్ మరియు ఆశీర్వాద్ పైప్స్ పేద మరియు గ్రామీణ కుటుంబాలకు సురక్షితమైన త్రాగునీటిని అందించే మార్గాలపై పనిచేస్తున్న స్టార్టప్ లు మరియు ఆవిష్కర్తలకు అవార్డును ప్రకటించాయి.

పౌరులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే ఉద్హేశం తో ఈ కార్యక్రమం ను ప్రారంభించినట్లు ,ఈ కార్యక్రమం 18 నెలలపాటు కొనసాగనుంది, అయితే మెంటార్ లు, టెక్నాలజీ మరియు నాలెడ్జ్ భాగస్వాములు,పాలసీ సర్కిల్ అడ్వైజర్ ల నెట్ వర్క్ ద్వారా,టెస్టింగ్ చేయడం మరియు స్కేలింగ్  వంటి తాగునీటి నాణ్యత ప్రమాణాలను మేరుపరిచే స్టార్టుప్ లకు మద్దతు గ నిలుస్తూ మొదటి అవార్డుగా 2 కోట్లరూపాయలు మరియు  రన్నర్ అప్ కొరకు రూ. 1.75 కోట్ల గ్రాండ్ ప్రైజ్ మరియు ఫైనలిస్టులకు కూడా  వారి స్టార్టుప్ లకు కావలసిన మద్దతు ప్రకటించనున్నారు .

ఈ ఛాలెంజ్ ప్రభుత్వం యొక్క జల్ జీవన్ మిషన్ కు పడనుంది , 2024 ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తగు నీరు అందించాలనే ఉదేశ్యం తో పనిచేస్తున్న జల జీవం మిషన్ కు ఏది తోడ్పాటు ను అందించనుంది . అదేవిధంగా స్వచ్ఛమైన నీటి ని అందించల్లన ఆలోచనలు పెరగాలని ఉదేశ్యం తో ఈ చల్లేంగే ను ఆవిష్కరించారు .

 

బహుమతి లను ప్రధానం చేసే విభాగాలు :

 

  • దీర్ఘకాలిక పరిశుభ్రమైన తాగునీటి లభ్యత ,
  • యాక్సెసబిలిటీని ధృవీకరించడం కొరకు సోర్స్ వాటర్ ప్యూరిఫికేషన్
  •  స్మార్ట్ డిస్ట్రిబ్యూషన్ మరియు స్టోరేజీ
  •  వాటర్ సోర్స్ రీఛార్జ్, డీశాలినేషన్

 

మరియు వ్యర్థజల శుద్ధి వంటి రీసైక్లింగ్  వంటి విభాగాల్లో కొత్త ఆవిష్కరణలు రూపొందించిన వారికీ ఈ బహుమతులను అందించనున్నారు .

 

ఈ  మిషన్ లో ఎవరెవరు భాగస్వాములుగా ఉన్నారు ?

  • ప్రొఫెసర్ అసిత్ కె బిస్వాస్ (విశిష్ట విజిటింగ్ ప్రొఫెసర్, గ్లాస్గో విశ్వవిద్యాలయం),
  • వేదికా భండార్కర్ (సిఒఒ, Water.org), వికె మాధవన్
  •  (సిఇఒ, వాటర్ ఎయిడ్ ఇండియా), మరియు యుగల్ కిశోర్ జోషి
  •  (డైరెక్టర్, జల్ జీవన్ మిషన్)
  •  సోషల్ ఆల్ఫా, భారత్ ఇన్నోవేషన్ ఫండ్,

 

ఆశీర్వాద్ పైప్స్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ మెహ్రోత్రా "సురక్షితమైన త్రాగునీటి అందుబాటును ప్రాథమిక మానవ హక్కుగా పరిగణించాలి. సురక్షితమైన త్రాగు నీరు లభించి నప్పుడు , తక్కువ ఆరోగ్య సమస్యలు , అనేక  నీటి నిర్వహణ ఆశీర్వాద్ యొక్క డిఎన్ఎలో ఉంది, మరియు ఈ ప్రయత్నంలో భాగం కావడానికి మేము సంతోషిస్తున్నాము."

 ఈ ప్రకటనకు ప్రతిస్పందనగా ది/నడ్జ్ సెంటర్ ఫర్ సోషల్ ఇన్నోవేషన్ సీఈఓ సుధా శ్రీనివాసన్, "సురక్షితమైన త్రాగునీటిని పొందడం మన దేశ ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ ప్రజల యొక్క ఆరోగ్యం పై ఆధారపడి ఉన్నాయని తెలిపారు .


Jal Jeevan Mission .

Share your comments

Subscribe Magazine