News

వంట నూనెధరల తగ్గింపు ప్రధాన అంశం గ 42 వ వార్షిక సదస్సు నిర్వహించనున్న (COOIT)!

Srikanth B
Srikanth B

 వంటనూనె పరిశ్రమ అపెక్స్ బాడీ సెంట్రల్ ఆర్గనైజేషన్ ఫర్ ఆయిల్ ఇండస్ట్రీ అండ్ ట్రేడ్ (సిఒఒఐటి) తన 42వ వార్షిక సదస్సును మార్చి 12-13 న  నిర్వహించనున్నట్లు తెలిపింది.సిఒఒఐటి 1958లో  స్థాపించబడిన  దేశంలోని అన్ని  కూరగాయల, చమురు రంగం యొక్క ప్రయోజనాలకు కొరకు  పనిచేసే  జాతీయ అపెక్స్ బాడీ మరియు దీనిలోసభ్యులుగా రాష్ట్ర స్థాయి సంఘాలు, పరిశ్రమ, వాణిజ్యం  ప్రముఖ తయారీ/వ్యాపార సంస్థలు ఉన్నాయి.

ఈసమావేశము యొక్క ముఖ్య ఉద్దెశం :

ప్రస్తుత కాలం లో భారత దేశం మార్కెట్లలో వంటనూనె వంటనూనె దిగుమతులు పెరగడం తో  ధరలు గణనీయం గ పెరగడం వంటి సవాళ్లు ఎదురుకోవడానికి అనుసరించవసిన వ్యూహాలు,దేశా వ్యాప్తంగా  నూనెగింజల ఉత్పత్తి పెంచడానికి ,   ప్రస్తుత రబీ (శీతాకాలం-విత్తే) సీజన్ కోసం ఆవాలు విత్తన ఉత్పత్తి పెంచడానికి , అలాగే దేశీయ మిల్లర్లు  ఎదుర్కొంటున్న సవాళ్లను చర్చించనుంది .

ఈ కార్యక్రమాన్ని మస్టర్డ్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఎంవోపిఎ), భరత్ పూర్ ఆయిల్ మిల్లర్స్ అసోసియేషన్ నిర్వహించనున్నారు ,దీనికి  కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, పరిశ్రమ నాయకులు, అభ్యుదయ రైతులు హాజరవుతారు.

రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సెంట్రల్ ఆర్గనైజేషన్ ఫర్ ఆయిల్ ఇండస్ట్రీ అండ్ ట్రేడ్ (సీఓఓఐటి) 2021-22 పంట సంవత్సరానికి (జూలై-జూన్) గను  ఆవాల గింజల ఉత్పత్తికి సంబంధించిన అంచనాను ప్రకటించనుంది.రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్ లలో ఆవాలు ఎక్కువగా పండిస్తాయి , ఈ  రబి సీజన్  లో ఆవాలు ఉత్పత్తి అధిక మొత్తం లో పెరగనుంది  త ద్వారా వంటనూనె ధరలు తగనునట్లు '' సీఓఓఐటి ఛైర్మ న్ శ్రీ సురేష్ నాగ్ పాల్ అన్నారు.

వార్షిక సదస్సు యొక్క మొత్తం లక్ష్యం నూనె  రంగం సాములా మార్పులకు కావసిన  పాలసీ ల రూపకల్పన కు ప్రభుత్వానికి సూచనలు అందించడం, రైతు లకు  కొత్త టెక్నాలజీ గురించి అవగాహన కల్పించడం. వినియోగదారులకు మంచి నాణ్యమైన వంటనూనె సరఫరాను కు  అవసరమైన చర్యలపై  ప్రతినిధులు చర్చిస్తారు.

Share your comments

Subscribe Magazine