News

' కృషి జాగరణ్' తో అంతర్జాతీయ మహిళా దినోత్సవం !

Srikanth B
Srikanth B

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ప్రారంభం కావడంతో కృషి జాగరణ్ మహిళా ఉద్యోగిని తో కలసి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించింది .

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు  ప్రారంభం కావడంతో కృషి జాగరణ్ మహిళా ఉద్యోగిని తో కలసి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించింది .

ప్రతి సంవత్సరం మార్చి 8న, ఆర్థిక, సామాజిక, రాజకీయ మరియు సాంస్కృతిక వృద్ధికి మరియు  మహిళలు  ఆయా రంగాలలో సాధించిన విజయాలను  గుర్తించడానికి మనము  అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటాము.  అయితే ఈ సంవత్సరానికి గాను లింగ సమానత్వం అనే థీమ్ తో  అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నం .

పని ప్రదేశాలలో  మహిళలకు సమాన ప్రాధాన్యత కల్పించడం  మరియు వారి యొక్క  సృజనాత్మకతను ప్రోత్సాహాన్ని అందించడం

అనే ప్రధాన ఉద్దేశం తో కృషి జాగరణ్ మహిళల  దినోత్సవాన్ని నిర్వహించింది .

ఈ సంవత్సరం మహిళా దినోత్సవం యొక్క థీమ్ "#BreakTheBias", ఇది జీవితంలోని అన్ని రంగాలలో మరింత సమాన భవిష్యత్తును రూపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా మహిళలు మరియు బాలికలు చేసిన అద్భుతమైన ప్రయత్నాలను మరొకసరి గుర్తుచేసింది

ఆ తరువాత, కృషి జాగరణ్ డైరెక్టర్ షైనీ డొమినిక్ నుండి ప్రతి మహిళ ఉద్యోగిని లకు  బహుమతి అందచేశారు.

 

 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2022 నాడు కృషి జాగరణ్ నిర్వహించే ప్రత్యేక లైవ్ సెషన్లు :

 కృషి జాగరణ్ 08 మార్చి 2022 న "అగ్రివుమన్ ఎకనామిక్ అండ్ సోషల్ ఛేంజ్ -ది ఫ్యూచర్ ఆఫ్ ఉమెన్నోమిక్స్" అనే థీమ్ కింద అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2022 నాడు లైవ్ సెషన్ సిరీస్ ను కూడా నిర్వహిస్తోంది.

సెషన్ లు మరియు టైమింగ్ ల జాబితా:

సెషన్ 1 (ఉదయం 11 గంటల నుంచి): భారత మహిళా రైతులు

సెషన్ 3 (సాయంత్రం 4 గంటల నుంచి): మహిళా వ్యవస్థాపకుల

Share your comments

Subscribe Magazine