News

Onion& chicken price :కిలోఉల్లిపాయలు రూ.900.. చికెన్ 300 ఆకాశాన్ని తాకిన రేట్లు!

Srikanth B
Srikanth B
లోఉల్లిపాయలు రూ.900.. చికెన్ 300 ఆకాశాన్ని తాకిన రేట్లు!
లోఉల్లిపాయలు రూ.900.. చికెన్ 300 ఆకాశాన్ని తాకిన రేట్లు!

ఉల్లి గడ్డ కొస్తునప్పుడే కాదు కొన్ని సార్లు కొంటునప్పుడు కూడా కన్నీళ్లు తెపిస్తుంది .. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఒక దేశం మే ఎదుర్కొంటుంది , ఏకంగా ఒక కిలో ఉల్లి ధర 900 రూపాలకు కొనాల్సిన పరిస్థితి ఆ దేశానికి ఏర్పడింది ఏ పరిస్థితి శ్రీలంక దేశంలో లేదా పాకిస్థాన్ దేశంలో కాదు ఫిలిప్పిన్స్‌లో దేశంలో ఈ పరిస్థితి ఏర్పడింది .

ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ రిపోర్ట్ ప్రకారంప్రకారం .. ఫిలిప్పిన్స్‌లో కేజి ఉల్లి ధర రూ. 900కు చేరింది. అలాగే కేజీ చికెన్ రేటు రూ. 300 కు చేరింది . మన దేశంలో ఉల్లి ధర కేజీకి రూ.20 వద్ద వరకు పలుకుతుంది . అలాగే చికెన్ రేటు కేజీకి రూ. 200కు పైన ఉంది. అంటే పిలిప్పిన్స్‌లో ఉల్లి గడ్డల కన్నా చికెన్ ధర తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఫిలిప్పిన్స్‌లో లేబర్ రోజూవారీ సగటు వేతనం కన్నా ఉల్లి రేటు ఎక్కువగా ఉండటం గమనార్హం.

ఉత్తమ వరి రకాలు ... ఖరీఫ్ మరియు రబీలో సాగుకు అనుకూలమైన వరి రకాలు ..

ప్రధాన కారణం :

ఉల్లి దిగుబడి పడిపోవడం ప్రధాన కారణం అయితే తుఫాను కారణంగా ఉల్లి పంటలు ఆ దేశం లో భారీగా నష్ట పోయాయి దీనితో ఆ దేశము మొత్తం దిగుమతి పైన మాత్రమే ఆధారపడాల్సిన దుస్థితి ఫిలిప్పిన్స్‌లో ప్రజలు వారు పండించే ఉల్లి పంట కన్నా ఎక్కువగా ఉల్లిని ఉపయోగిస్తున్నారు. కేవలం పిలిప్పిన్స్‌లో మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా చూసినా కూడా ఉల్లి అనేది ఎక్కువగా ఉపయోగించే మూడో కూరగాయ కావడం విశేషం . ఇకపోతే మన దేశంలో కూడా రానున్న రోజుల్లో ఉల్లి ధర పైకి చేరొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. రైతుకు సరైన మద్దతు ధర లభించకపోవడం ,వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోతే ఉల్లి ధరలు ఏ దేశంలో నైనా పెరిగే అవకాశాలు ఉంటాయి .

ఉత్తమ వరి రకాలు ... ఖరీఫ్ మరియు రబీలో సాగుకు అనుకూలమైన వరి రకాలు ..

Share your comments

Subscribe Magazine