News

స్పైసెస్ బోర్డ్ లో వివిధ ట్రైనీ పోస్టులకు సంబంధించి నియామకాలు స్టైపెండ్ నెలకి రూ 21000 పొందండి

S Vinay
S Vinay

స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా వివిధ రంగాలకి సంబంధించి ఒప్పొంద ప్రాతిపదికన తాజా ఖాళీలను ప్రకటించింది ఇందులో ట్రాన్స్‌ఫర్ టెక్నాలజీ, క్రాప్ ఇంప్రూవ్‌మెంట్, ఎంటమాలజీ, అగ్రోనమీ & సాయిల్ సైన్స్ వంటి విభాగాలలో ట్రైనీ పోస్ట్లు కలవు . అర్హత మరియు ఆసక్తి కల అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోండి.

ఉద్యోగం చేయు ప్రదేశం : ఇండియన్ కార్డమమ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, మైలదుంపర, ఇడుక్కి, కేరళ

వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తుకి చివరి తేదీ : 20 March 2022

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష

స్టైపెండ్: నెలకు రూ. 21000

వివిధ బి విభాగాలకు సంబంధించి విద్యార్హతలు

Transfer Technology
M.Sc. అగ్రికల్చర్ / హార్టికల్చర్/ M.Sc. మైక్రోబయాలజీ/ M.Sc.వృక్షశాస్త్రం. కనీసం 55% మార్కులతో ఉతీర్ణత, కంప్యూటర్‌ పరిజ్ఞానం మరియు సంబంధిత రంగంలో అనుభవం వున్నా వారికి ప్రాముఖ్యత

Crop Improvement:
M.Sc. బోటనీ/ బయోటెక్నాలజీ కనీసం 55% మార్కులతో ఉతీర్ణత. కంప్యూటర్‌ పని పరిజ్ఞానం మరియు సంబంధిత రంగంలో అనుభవం
వున్నా వారికి ప్రాముఖ్యత


Entomology :
M.Sc. అగ్రికల్చరల్ ఎంటమాలజీ/జువాలజీ లలో కనీసం 55% మార్కులతో ఉతీర్ణత.

Agronomy & Soil Science

M.Sc.కెమిస్ట్రీ లో కనీసం 55% మార్కులతో ఉతీర్ణత. మరియు GC/ HPLC/ సాయిల్ అనలిటికల్ వర్క్స్‌లో ఒక సంవత్సరం పని అనుభవం.
మరిన్ని వివరాల కోసం పూర్తి నోటిఫికేషన్ చదవండి

మరిన్ని వివరాల కోసం పూర్తి నోటిఫికేషన్ చదవండి

Share your comments

Subscribe Magazine