News

టమాటాలు తినడం మానేయండి.. మంత్రి సంచలన వ్యాఖ్యలు !

Srikanth B
Srikanth B
టమాటాలు తినడం మానేయండి.. మంత్రి సంచలన వ్యాఖ్యలు !
టమాటాలు తినడం మానేయండి.. మంత్రి సంచలన వ్యాఖ్యలు !


టమాటో ధరలు ఎప్పుడు ఊహించని విధంగా గత నెల రోజుల నుంచి రూ . 120 మరికొన్ని రాష్ట్రాలలో 200 పై కొనసాగుతున్నాయి . పెరిగిన ధరలతో సామాన్య ప్రజలు టమాటో తినే పరిస్థితులు ఎక్కడ కనిపించడంలేదు మరోవైపు పెరిగిన ధరలకు కట్టడి చేయవల్సిన ప్రభుత్వ మంత్రి పెరిగిన ధరలపై బాధ్యత రాహిత్యంగా చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి . మంత్రి మాటలను విన్న ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు.

టమాట ధరల సంక్షోభం దేశం మొత్తం కొనసాగుతోంది. ఎంత రేటు అయినా కొనుక్కునే పరిస్థితి వచ్చింది దేశంలో దేశంలో యున్నాడు లేని విధంగా టమాటో రైతుల హత్యలు జరిగిన ఘటనలు కూడా చూస్తున్నాం. ఈ తరుణంలో సోషల్‌ మీడియాలో మీమ్స్‌, చర్చలు కొనసాగుతుండగా.. ధరల నియంత్రణకు ప్రభుత్వాల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే.. ధరలు పెరిగాయని బాధపడడం ఎందుకని.. సింపుల్‌గా తినడం మానేయండి అని వ్యాఖ్యలు చేసారు .

బియ్యం ఎగుమతులపై నిషేధం.. అమెరికాలో భారతీయుల అవస్థలు..

 

ఉత్తర ప్రదేశ్‌ మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ మంత్రి ప్రతిభా శుక్లాటమాటల రేటు ఎక్కువని ఫీలవ్వడం దేనికి?.. ఇంటి వద్ద పెంచుకునే సరిపోతుంది కదా. యూపీలో అలాంటి ప్రయత్నాలు ప్రభుత్వ సహకారంతో జరుగుతోంది కదా. అసలు టమాటలు తినడం మానేస్తే.. రేట్లు వాటంతట అవే దిగి వస్తాయి కదా. అసలు టమాటలకు బదులు నిమ్మకాయ తింటే పోలా.. దేశంలో ఎవరూ టమాటలు తినకపోతే.. ధరలు ఎందుకు దిగి రావా అతను వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు దీనితో దేశము మొత్తం మంత్రి వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

బియ్యం ఎగుమతులపై నిషేధం.. అమెరికాలో భారతీయుల అవస్థలు..

Related Topics

toamtoprice

Share your comments

Subscribe Magazine