News

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పైనాపిల్, ఒక్కో పైనాపిల్ ధర ₹ 1 లక్ష..

Srikanth B
Srikanth B
Each pineapple costs ₹ 1 lakh
Each pineapple costs ₹ 1 lakh

 

పైనాపిల్ లో ఉండే పోషకాలు గురించి ప్రత్యేకముగా చెప్పనక్కర్లేదు పైనాపిల్ లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మరియు మాంగనీస్ మరియు పొటాషియం వంటి ఖనిజాలు , సూక్ష్మ పోషకాలు పుష్కలముగా ఉంటాయి . అయితే సాదరముగా మనకు మార్కెట్లలో దొరికే పైనాపిల్ ధర ఏ మాత్రము రూ . 100 దాటదు అయితే బ్రిటలో పండే ఒక పైనాపిల్ గరిష్టముగా రూ . 1 లక్ష నుంచి వేలం వేస్తే ఒక్కో పైనాపిల్‌ రూ. 10 లక్షల వరకు పలుకుతుంది.

ఇంగ్లండ్‌లోని కార్న్‌వాల్‌లో తోట లో పండే ఈ పైనాపిల్ ను హెలిగాన్‌ పైనాపిల్ గ పిలుస్తారు . ఇది 2 నుంచి 3 సంవత్సరాలకు ఒక పంటను మాత్రమే ఇస్తుంది . దీన్ని పండించడానికి పెట్టె సమయాన్ని పరిగణలోనికి తీసుకొని దీని యొక్క ధర నిర్ణయిస్తారు . ఒక్కో దాని ధర సుమారు 1,000 పౌండ్ల స్టెర్లింగ్ (రూ. 1 లక్ష) అని BBC నివేదిక పేర్కొంది . పైగా వేలం వేస్తే ఒక్కో పైనాపిల్‌ రూ. 10 లక్షల వరకు పలుకుతుందని హెలిగాన్‌ గార్డెన్‌ అధికారులు తెలిపారు .


హెలిగాన్ పైనాపిల్‌ను 1819లో బ్రిటన్‌కు తీసుకువచ్చారు. పైనాపిల్‌లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మరియు మాంగనీస్ మరియు పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా చలికాలంలో ఆరోగ్యా ప్రయోజనాలు అందించే పండు .

యాసంగిలో ప్రయోగాత్మకంగా 200 ఎకరాలలో ప్రత్తి సాగు ..

దీనిని 1819లో బ్రిటన్‌కు తీసుకువచ్చారు. కానీ ఈ పైనాపిల్ పండడానికి అక్కడి వాతావరణం సహకరించిందని గమనించి ప్రత్యేక వాతావరణం కల్పించి పంటను సాగు చేస్తున్నారు . దేశం లో పండిన రెండొవ పైనాపిల్ ను గార్డెన్ అధికారులు దేశ రాణి క్వీన్ ఎలిజబెత్ II విక్టోరియన్ కు అందించినట్లు తెలిపారు .

పైనాపిల్ సంరక్షణ, ఎరువు రవాణా ఖర్చులు, పైనాపిల్ గుంటలు మరియు ఇతర చిన్న ముక్కలు మరియు ముక్కల నిర్వహణ కోసం
అధికముగా ఖర్చు అవుతుంది కాబ్బట్టి దీని ధర అధికముగా రూ . లక్ష వరకు ఉంటుందని గార్డెన్ అధికారులు వెల్లడించారు .

యాసంగిలో ప్రయోగాత్మకంగా 200 ఎకరాలలో ప్రత్తి సాగు ..

Share your comments

Subscribe Magazine