News

డిసెంబర్‌ లో రైతులకు రెండు లక్షల రుణమాఫీ ..

Srikanth B
Srikanth B
డిసెంబర్‌ లో రైతులకు రెండు లక్షల రుణమాఫీ ..
డిసెంబర్‌ లో రైతులకు రెండు లక్షల రుణమాఫీ ..

రాష్ట్రంలో రైతు రుణమాఫీ ఇప్పుడు హాట్ టాపిక్ గ మారింది.. లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని గతంలో హామీ ఏచిన్న ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కావస్తున్నా రుణమాఫీ కాకపోవడం .. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో లక్ష రుణమాఫీ చేస్తామన్న గతంలో రైతులు లక్ష రుణమా తీసుకుంటే ఇప్పుడు వడ్డీ తో కలిపి రెండు లక్షలు కావడంతో రైతులు ఆందోళ నలో ఉన్నారు ... ప్రభుత్వ ప్రకటించిన లక్ష రుణమాఫీ చేసిన రైతులు ఇంకా లక్ష రూపాయలు బ్యాంకులకు అప్పు ఉండే పరిస్థితి ఏర్పడింది .

ఆదివారం జూబ్లీహిల్స్‌లోని తన కార్యాలయంలో కొల్లాపూర్, మహేశ్వరం నియోజకవర్గాలకు చెందిన బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ రైతులెవ్వరూ బ్యాంకులకు ఒక్క రూపాయి కట్టవద్దని, ఈ ఏడాది డిసెంబర్‌ 9న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు .

రైతుల ఖాతాల్లో జమ కాకుండా రుణమాఫీ సొమ్ము వెనక్కి.. కారణం ఇదే?

అదేవిధంగా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తామని, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని, ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, రూ.500కే మహిళలకు వంటగ్యాస్‌ సిలెండర్‌ అందిస్తామని రేవంత్‌ హామీ ఇచ్చారు.

రైతుల ఖాతాల్లో జమ కాకుండా రుణమాఫీ సొమ్ము వెనక్కి.. కారణం ఇదే?

Related Topics

PCC chief Revanth Reddy,

Share your comments

Subscribe Magazine