News

చెరుకు రైతులకు తీపి కబురు.. క్వింటాల్ 340రూ వరకు పెంపు.

KJ Staff
KJ Staff

సవరించిన నూతన విధానం 2025-26 ఆర్ధిక సంవత్సరం నుండి అమలులోకి వచ్చే అవకాశం.

కేంద్ర ప్రభుత్వం చెరుకు సేకరణ ధరలో కొత్త సవరణ తీసుకువచ్చింది. క్వింటాల్ కు ప్రస్తుతం ఇస్తున్న ధర 315రూ నుండి 340రూ ఇవ్వాలి అని కీలక నిర్ణయం. ఈ కొత్త సవరణ వాళ్ళ ఎంతో మంది రైతులు లబ్ది పొందబోతున్నారు.

21 ఫిబ్రవరి, సమావేశం అయినా ఆర్ధిక వ్యవహారాల కాబినెట్ కమిటీ కొన్ని చర్చలు తరువాత ఈ నిర్ణయానికి వచ్చింది అని తెలుస్తుంది.
తాము పండించే పంటలకు కనీస మద్దతు ధర రావాలి అని రైతులు కోరుతున్న వేళ, చేరుకుకు అందించే ఫెయిర్ రెమ్యూనిరేటివ్ ప్రైస్(FRP ) లో ఈ మార్పులు తీసుకువస్తున్నటు తెలుస్తుంది. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి 315రూ.లు ఉండగా అదనంగా 25రూ.లు పెంచి 340రూ . లు చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఆకాశాన్ని అంటిన వెల్లుల్లి ధరలు.

ప్రతి ఏడాది జూన్ లేదా ఇంకా ముందుగానే ఈ FRP ని నిర్ణయిస్తారు. ప్రభుత్వం సమీక్షా తరవత, కొత్త మార్పులకు ఆమోదం తెలుపుతారు

Share your comments

Subscribe Magazine