News

జనవరి 11 బుధవారం 2023 నాటికీ మార్కెట్లో కూరగాయల ధరలు ...

Srikanth B
Srikanth B
vegetable prices in the market as on 11 january2023
vegetable prices in the market as on 11 january2023

తెలంగాణలో లో రైతు బజార్లలో బుధవారం 11 జనవరి 2023 ఉదయం వరకు ప్రధాన కూరగాయ ల ధరలు ఈ విధముగా ఉన్నాయి . ప్రతి వంటకం లో వాడే కిచెన్ కింగ్ టమాటో ధర రైతు బజార్ లలో 11 రూపాయ ధర ఉండగా రిటైల్ 15 రూపాయ వరకు పలుకుతుంది .గత వారం తో పోలిస్తే కూరగాయల రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి . నిన్నటి తో పోలిస్తే కొన్ని కూరగాయాల ధరలు స్థిరంగా ఉన్నాయి .

మార్కెట్

కూరగాయలు

రిటైల్ ధర

రైతుబజార్ ధర

హైదరాబాద్

టొమాటో

15

11

హైదరాబాద్

వంకాయ

27

23

హైదరాబాద్

భెండి

60

55

హైదరాబాద్

పచ్చిమిర్చి

45

40

హైదరాబాద్

కాకరకాయ

50

45

హైదరాబాద్

కాలీఫ్లవర్

22

18

హైదరాబాద్

క్యాబేజీ

14

10

హైదరాబాద్

క్యారెట్

27

23

హైదరాబాద్

దొండ

40

35

హైదరాబాద్

బంగాళదుంప

32

25

హైదరాబాద్

ఉల్లిపాయలు

25

20

హైదరాబాద్

బీన్స్

45

40

హైదరాబాద్

దోసకాయ

32

28

హైదరాబాద్

పొట్లకాయ

19

15

హైదరాబాద్

అరటికాయ

13

9

హైదరాబాద్

ఫీ ల్డ్ బీన్స్

55

50

హైదరాబాద్

చామా

60

55

హైదరాబాద్

ములగకాడ

 100

95

హైదరాబాద్

బీట్ రూట్

23

19

హైదరాబాద్

కీరా

40

35

ప్రధాన వ్యవసాయ మార్కెట్లలో 11/01/2023 న ధరలు క్రింది విధముగా ఉన్నాయి ,తెలంగాణ ప్రధాన పంట వరి గరిష్టముగా రూ . 2060 నుంచి కనిష్టముగా రూ . 2000 క్వింటాలకు , మరియు గరిష్టముగా ప్రత్తి గరిష్టముగా రూ . 9100 నుంచి కనిష్టముగా రూ . 8000 క్వింటాలకు కొనసాగుతుంది . మిగిలిన పంటల యొక్క ధరలను క్రింద విధముగా ఉన్నాయి .

2022- 23 ఖరీఫ్ మరియు యాసంగి పంటల మద్దతు ధరలు ...

వరి

2040

జొన్నలు

2990

సజ్జలు

2350

మొక్కజొన్న

1962

రాగి -

3578

కందులు

6600

పెసర

7755

మినుములు

6600

పత్తి

6380

వేరుశనగ

5850

సన్ ఫ్లవర్

6400

సొయా

4300

నువ్వులు

7830

వెర్రి నువ్వులు

7287

2022- 23 ఖరీఫ్ మరియు యాసంగి పంటల మద్దతు ధరలు ...

Share your comments

Subscribe Magazine