News

1000 రూపాయల నోటు మళ్లీ వస్తుందా? పుకార్లలో నిజమెంత ?

Srikanth B
Srikanth B
1000 రూపాయల నోటు మళ్లీ వస్తుందా? పుకార్లలో నిజమెంత ?
1000 రూపాయల నోటు మళ్లీ వస్తుందా? పుకార్లలో నిజమెంత ?



తాజాగా 2000 రూపాయల నోటును RBI ఉపసంహరించుకున్నప్పటి నుంచి ప్రజలలో చాల ఊహాగానాలు జోరందుకున్నాయి కొందరికీ 2000 రూపాయల నోట్ల మార్పిడిలో అనేక సందేహాలు ఉంటే మరికొందరికి రూ . 2000 ను రద్దుచేసింది రూ . 1000 రూపాయల నోటును తిరిగి తీసుకురావడానికి అన్న పుకార్లు జోరందుకున్నాయి ఆ క్రమంలో మీడియా ప్రతినిధి రూ . 1000 తిరిగి ప్రవేశ పెట్టడం గురించి RBI గవర్నర్ స్పష్టత ఇచ్చారు .

 

RBI MPC సమావేశం మూడవ రోజు గురువారం విలేకరుల సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ మాట్లాడుతూ రూ. 500 నోటును కూడా బ్యాన్ చేస్తారనే ఊహాగానాలు సాధారణ ప్రజల్లో నెలకొన్నాయి, ఆర్‌బీఐ ద్రవ్య విధాన సమావేశం అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ప్రస్తుతం 500 రూపాయల నోట్లను రద్దు చేసే ఆలోచన ఆర్బీఐకి లేదని స్పష్టత ఇచ్చారు . అలాగే గతంలో రద్దు చేయబడిన రూ. 1000 నోటును తిరిగి ప్రవేశపెడతా అని అడిగిన ప్రశ్నకు ఆర్బీఐ గవర్నర్ సమాధానం ఇస్తూ తిరిగి రూ . 2000 నోటును తీసుకువచ్చే ఆలోచన లేదని ఆర్బీఐ గవర్నర్ స్పష్టం చేసారు.

బ్యాంక్‌కు వెళ్లకుండా క్యూ లైన్లలో నిలవకుండా రూ.2 వేల నోట్లు డిపాజిట్ చేసుకోండిలా!

 

అదేవిధంగా రూ . 2000 రూపాయల నోట్లను సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల ద్వారా మార్చుకోవచ్చని .. సెప్టెంబర్ 30 వరకు రూ . 2000 వరకు నోట్లు చలామణిలో వుంటాయని తరువాత తేదీని పొడిగించాలా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు . ప్రజలందరూ
రూ. 2000 నోటును సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల ద్వారా మార్చుకోవచ్చు , నోట్ల మార్పిడికి ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదని , ఎటువంటి ఫారంలు పూరించాలిసిన అవసరంలేదని గతంలో RBI ప్రకటించింది .

బ్యాంక్‌కు వెళ్లకుండా క్యూ లైన్లలో నిలవకుండా రూ.2 వేల నోట్లు డిపాజిట్ చేసుకోండిలా!

Related Topics

2000 rupee notes

Share your comments

Subscribe Magazine