Agripedia

నేటి నుంచి పసుపు కొనుగోళ్లు ప్రారంభం ..

Srikanth B
Srikanth B
నేటి నుంచి పసుపు కొనుగోళ్లు ప్రారంభం ...
నేటి నుంచి పసుపు కొనుగోళ్లు ప్రారంభం ...

పండించిన పంటకు ఆశించిన ధర రాక అప్పుల పాలవుతున్న రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది . పసుపుకు ఆశించిన ధర రాక ఇబ్బంది పడుతున్న రైతుల పంటను ఆర్బీకేల ద్వారా ఈ నెల 5వ తేదీ నుంచి కొనుగోలు చేసేందుకు ఏపీ మార్క్ ఫెడ్ ఏర్పాట్లు చేసింది.

క్వింటాకు నీస మద్దతు ధర రూ.6,850గా నిర్ణయించిన ప్రభుత్వం పీ మార్క్ ఫెడ్ ద్వారా 20వేల టన్నులు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చింది.. కేంద్రం ప్రకటించే కనీస మద్దతు ధరలో పసుపు లేన్నప్పటికీ రసట్రప్రబుత్వం గత నాలుగు సంవత్సరాలుగా 52 వేల టన్నుల పసుపుకు మడ్దతు ధర ప్రకటించింది .

2019-20 నుంచి ఇప్పటివరకు 29,193 మంది రైతుల నుంచి రూ.405.11 కోట్ల విలు వైన 52,456.82 టన్నుల పసుపును సేకరించింది.

పోడు రైతులకు ఇ సీజన్ నుంచే రైతుబంధు .. సీఎం కెసిఆర్

నెల రోజుల క్రితం 7 వేల వరకు పలికిన ధర ప్రస్తుతం నాణ్యమైన పసుపు క్వింటా ధర రూ.5,500 నుంచి రూ.6,300 వ కుపలుకుతోంది. సీఎం యాప్ ద్వారా మార్కెట్ ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్ష స్తున్న ప్రభుత్వం పసుపు రైతులకు అండగా నిలవాలని నిర్ణయించింది. మరోసారి మార్కె ట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మార్కెట్లో జోక్యం చేసుకుంటోంది. ఇప్పటివరకు మార్కె ట్కు ఎంత వచ్చింది. ఇంకా రైతుల వద్ద ఏ మేరకు నిల్వలున్నాయని ఆర్బీకే స్థాయిలో సర్వే చేసింది. వైఎస్సార్, నంద్యాల, అన మయ్య, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు బాపట్ల, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని రైతుల వద్ద పసుపు నిల్వల ఉన్నట్లు గుర్తించింది.

పోడు రైతులకు ఇ సీజన్ నుంచే రైతుబంధు .. సీఎం కెసిఆర్

Related Topics

#blue turmeric

Share your comments

Subscribe Magazine