Agripedia

వేపచెట్టు అంతరించిపోనుంద?

Srikanth B
Srikanth B
Die back disease in neem tree
Die back disease in neem tree

వేపచెట్టు పల్లెటూరు నుంచి పట్టణాల వరకు తెలంగాణాలో విస్తారంగా కనిపించే చెట్టు "వేప చెట్టు" ఎనో ఔషధగుణాలను కల్గిన భాండాగారం అయితే ప్రస్తుతం ఈ చెట్టు ఉనికినే ప్రశ్నార్ధకం చేసేలా ఒక రకమైన ఫంగల్ వ్యాధితో పోరాటం చేస్తుంది.

ఎన్నో ఔషధ గుణాలు కలిగి, ఎండవేడి నుంచి స్వచ్ఛమైన చల్లని గాలిని అందించే వేప చెట్లు వైరస్‌ బారిన పడి ఎండిపోతున్నాయి. డై బ్యాక్‌ అనే వ్యాధి వల్ల జిల్లాలో పెద్దఎత్తున వేపచెట్లు ఎండిపోతున్నాయి. ఇటీవల ఉగాది పండుగకు వేప పూత దొరకకపోవడం గమనార్హం.

యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ధి చెందిన వేప, ఇప్పుడు ఒక ఫంగస్ బారిన పడింది, ఈవ్యాధి రాష్ట్రవ్యాప్తం గ వేగంగా విస్తరిస్తుంది .

ఇది ప్రాథమికంగా కొన్ని నెలల క్రితం తెలంగాణలోని గద్వాల జిల్లాలో కనిపించింది , దీనిని  'డై బ్యాక్ వ్యాధి' అని  పిలుస్తారు ఇది ఒక  ఫంగస్ ద్వారా కలిగే వ్యాధి. ఫంగస్ సంక్రామ్యత రాష్ట్రవ్యాప్తంగా వందలాది వేప చెట్లను ప్రభావితం చేసే దావానలంలా వ్యాపించింది. వేలాది చేతలకు వ్యాపించింది .

వ్యాధి లక్షణాలు :

ఈ వ్యాధి సోకినా చెట్ల యొక్క ఆకులు లేత ఆకుపచ్చ లేదాసుపు ప రంగులోకి మారుతాయి

 మరియు కొమ్మ మరియు కాండం అభివృద్ధి నిలిచిపోతుంది .

కొమ్మ  చిగురులు ఎండిపోయి ,చెట్టులో పెరుగుదల మందగిస్తుంది. క్రమంగా ఇది చెట్టు చనిపోవడానికి దారితీస్తుంది .

ప్రొఫెసర్ రవిశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పరిశోధన డైరెక్టర్ ఆర్ జగదేవేశ్వర్ దీనిపై పరిశోధనలు జరిపి వ్యాధికి కారణమైన 11 రక సూక్ష్మ జివుకను కనుకొని , వాటి నిర్ములన కు కావాల్సిన మందులను సిపార్సుచేసారు అయితే ఈ మందు పరిసరాలను కలుషితం చేస్తుందని అంత సురక్షితం కాదని వారు వెల్లడించారు ,ఇది ఇతర మొక్కలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది, అని ఆయన అన్నారు.

తన పొలంలో సుమారు పది వేప చెట్లకు ఈ వ్యాధి సోకిందని భువనగిరి జిల్లాకు చెందిన జిట్టా బాల్ రెడ్డి అనే రైతు పేర్కొన్నారు. "ఈ వ్యాధి చెట్టును పూర్తిగా నశిపచేస్తుందని ఆయన అన్నారు .

తెలంగాణ రైతులకు శుభవార్త .. వడ్లు కొనుగోళ్లపై కీలక నిర్ణయం..!

వ్యాధిని నయం చేయడానికి హోమియోపతి వంటి ప్రత్యామ్నాయ ఔషధాలను అన్వేషించానని, అది పనిచేస్తోందని బాల్ రెడ్డి పేర్కొన్నారు. అయితే, జగదేేశ్వర్ ప్రకారం, పరిస్థితిని నయం చేయడానికి హోమియోపతిక్ ఔషధాల వాడకాన్ని పరీక్షించలేదు.

అయితే ఈ వ్యాధిపై పరిశోధనలు జరపడానికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఒక్క బృదాన్ని నియమించిన్నటు ప్రొఫెసర్ మరియు అధిపతి జి ఉమా దేవి ఈ సమస్య గురించి సవిస్తరమైన లేక  రాశారు.

ఇంకా చదవండి.

తెలంగాణ రైతులకు శుభవార్త .. వడ్లు కొనుగోళ్లపై కీలక నిర్ణయం..!

Share your comments

Subscribe Magazine