Agripedia

IFFCO-MC యొక్క తకీబి - ఉత్తమమైన పురుగు మందు

Srikanth B
Srikanth B

IFFCO-MC యొక్క తకీబి - ఉత్తమమైన పురుగు మందు

పంటలు క్షిణించడానికి ప్రధాన కారణాలు కీటకాలు లేదా తెగుళ్లు. కాబట్టి దీన్ని నియంత్రించాలంటే రైతుకు మంచి పురుగుమందు అవసరం.

పురుగుమందులు సాదారణముగా పంటలను ఆశించే కీటకాలను మరియు తెగుళ్లను నివారించడానికి ఉపయోగపడతాయి . కొన్ని కీటకాల యొక్క నాడీ వ్యవస్థ మరికొన్ని కీటకాల యొక్క చర్మంపై ప్రభావవంతముగా పని చేస్తాయి. కొన్ని రక కీటకాలు ఈ రసాయన పురుగుల ముందుకు నశించవచ్చు లేదా నశించకపోవచ్చు .

 

 

కానీ బహుళ శ్రేణి పురుగుమందుల ద్వారా ఏ ఇతర పురుగు మందుల ద్వారా నశించబడని పురుగులు లేదా కీటకాలు నశిస్తాయి.
వీటిలో ఎక్కువ భాగం నియోనికోటినాయిడ్స్, ఆర్గానోఫాస్ఫేట్, పైరెథ్రాయిడ్ మరియు కార్బమేట్ క్రిమిసంహారకాలు ఉన్నాయి.
జాగ్రత్తగా పిచికారీ చేసినప్పుడు, నిర్దిష్ట తెగుళ్లను లక్ష్యంగా చేసుకోవడానికి క్లోర్‌పైరిఫాస్ వంటి కొన్ని బహుళ శ్రేణి క్రిమిసంహారకాలు ఉపయోగపడతాయి. బహుళ శ్రేణి పురుగు మందు ద్వారా ఆయా సీజన్ లో సోకె తెగుళ్లను మరియు కీటకాలను నియంత్రించవచ్చు . మరియు పర్యావరణానికి ఎటువంటి హాని కల్గించవు . దీన్ని దృష్టిలో ఉంచుకుని, IFFCO మరియు మిత్సుబిషి కార్పొరేషన్ టాబికి (ఫ్లుబెండియామైడ్ 20% WG) ఉత్పత్తి చేయడానికి జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి.


Flubediamide 20% WG అనేది సురక్షితమైన మానవ మరియు పర్యావరణ హితమైన కొత్త తరం డయామైడ్ రసాయనం. ఇది రియానోడిన్-సెన్సిటివ్ కణాంతర కాల్షియం విడుదల క్రియాశీలత ద్వారా క్రిమిసంహారక లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది సమ్మేళనం యొక్క వినియోగం తర్వాత కీటకాలకు ఆహారం ఇవ్వడం ఆకస్మికంగా ఆగిపోతుంది.


వరి పంటలలో స్టెంబోర్ మరియు లీఫ్ రోలర్, పత్తిలో అమెరికన్ కాయతొలుచు పురుగు, పప్పు దినుసులలో పాడ్ బోర్, క్యాబేజీలో డైమండ్‌బ్యాక్ చిమ్మట మరియు టమాటోలో ఫ్రూట్ బోర్‌లను నియంత్రించడానికి టకీబీని ఉపయోగిస్తారు.

సుకోయకా: విస్తృత-శ్రేణి  శిలీంద్ర నాశిని మరియు దానిని ఉపయోగించే పద్ధతి

సాంకేతిక పేరు: ఫ్లూబెండియామైడ్ 20% WG
Tabiki (టబాకీ) యొక్క ప్రయోజనాలు :

• వివిధ రకాల గొంగళి పురుగులను నివారించడం లో టాబికి కీలక పాత్ర పోషిస్తుంది .
• పిచికారీ చేసిన వెంటనే పురుగులు పంటను నాశనం చేయడాన్ని ఆపివేస్తాయి.

• పంట పై కాకుండా తెగుళ్ల పై మాత్రమే ప్రభావం చూపుతుంది .

• పర్యావరణ అనుకూలమైనది, మానవులకు మరియు మొక్కలకు అనుకూలమైనది.

• IPM మరియు IRM ప్రోగ్రామ్‌లలో సమర్థవంతమైనది.

అప్లికేషన్ మరియు ఉపయోగ విధానం-
సిఫార్సు చేయబడిన పంటలు

సిఫార్సు చేయబడిన వ్యాధులు
ఎకరానికి మోతాదు
నీటిలో పలుచన (లీటర్లు)
నిరీక్షణ కాలం (రోజులు)

సూత్రీకరణ (మి.లీ.)

ప్రత్తి

అమెరికన్ బాల్‌వార్మ్

100

200

30

టమాటో

పండు తొలుచు పురుగు

100

200

5

పప్పు


పాడ్ బోరర్

100

200

30

వరి


కాండం తొలుచు పురుగు, ఆకు రోలర్

50

200

30

క్యాబేజి

డైమండ్ బ్యాక్ మాత్

25

200

7

మరింత సమాచారం కోసం : https://www.iffcobazar.in

సుకోయకా: విస్తృత-శ్రేణి  శిలీంద్ర నాశిని మరియు దానిని ఉపయోగించే పద్ధతి

Related Topics

IFFCO-MC IFFCO’s Konatsu

Share your comments

Subscribe Magazine