Education

తెలంగాణ ప్రభుత్వం వివిధ విభాగాల్లో 2,391 పోస్టులను భర్తీకి ఆమోదం ..

Srikanth B
Srikanth B

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) ద్వారా భర్తీ చేయనున్న వివిధ విభాగాల్లో మొత్తం 2,391 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగావకాశాలకు మరో శుభవార్త రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అనుమతినిచ్చింది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (MHSRB) మరియు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TREIRB)

 


తెలంగాణాలో ఇప్పటికే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసిన TSPSC గత నెలలో విడుదల చేసిన గ్రూప్ 2,3,4, ల దరఖాస్తులను ఇప్పటికే ప్రారంభించింది . గతవారం నుంచి గ్రూప్ 2 దరఖాస్తులు ప్రారంభంకాగా బుధవారం నుంచి గ్రూప్ 3 ధరఖాస్తులు ప్రారంబిస్తున్నట్లు TSPSC వెల్లడించింది .

వచ్చే జులై లేదా ఆగస్టులో గ్రూపు-3 పరీక్ష ను నిర్వహించనున్నట్లు . ఈ మేరకు మొత్తం 1363 ఖాళీల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ మంగళవారం రాత్రి ప్రారంభమైంది. దరఖాస్తుల సమర్పణకు ఫిబ్రవరి 23 వరకు గడువిచ్చారు. టీఎస్‌పీఎస్‌సీ తన వెబ్‌సైట్లో నోటిఫికేషన్‌ను పూర్తి వివరాలతో పాటు దరఖాస్తుల కోసం లింక్‌ను అందుబాటులో ఉంచింది . అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి అభ్యర్థి 12 కేంద్రాలను ప్రాధాన్యం వారీగా ఎంపిక చేసుకోవచ్చు. మూడు పేపర్లకు 450 మార్కులు ఉంటాయి. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష జరుపుతారు. వీటిలో అత్యధికంగా ఆర్థికశాఖలోనే 712 పోస్టులు ఉన్నాయి. పోస్టుల వారీగా విద్యార్హతలు, వయోపరిమితి, వేతన స్కేలు, రిజర్వేషన్లు తదితర వివరాలతో ఈ మంగళవారం నుంచి వెబ్‌సైట్​లో సమగ్ర నోటిఫికేషన్​ను ద్వారా వెల్లడించారు .

LIC లో 300 AAO పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ .. దరఖాస్తు చేసుకోండి ఇలా !

ఖాళీల వివరాలు :
వ్యవసాయ శాఖ :27
పశుసంవర్ధకం -2
పర్యావరణ, అటవీ-7

ఆర్థికం -712
బీసీ సంక్షేమం -27
ఇంధనం-2
మైనార్టీ-6
సంక్షేమం పురపాలక-18

పంచాయతీరాజ్-29

ప్రణాళిక-3

ఎస్సీ సంక్షేమం-36

పౌరసరఫరాలు-16

మాధ్యమిక విద్య-56

సాధారణ పరిపాలన-46

రవాణా-12

వైద్య, ఆరోగ్యం-39

ఉన్నత విద్య-89

గిరిజన సంక్షేమం-27

మహిళా సంక్షేమం -3

పరిశ్రమలు, వాణిజ్యం- 25

నీటిపారుదల-1

యువజన సర్వీసుల-5

గిరిజన సహకార ఆర్థిక సంస్థ (ట్రైకార్ 1

LIC లో 300 AAO పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ .. దరఖాస్తు చేసుకోండి ఇలా !

Related Topics

tspsc

Share your comments

Subscribe Magazine