Education

TSPSC : మహిళా మరియు శిశు సంక్షేమ పరీక్షా .. ప్రాథమిక కీ విడుదల ...

Srikanth B
Srikanth B
TSPSC
TSPSC

 


డిసెంబర్ నుంచి TSPSC వరుసగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే , ఈక్రమంలోనే
మహిళా శిశు సంక్షేమాధికారుల పోస్టులు 23 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా దీనికి 19,184 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం ఈ పరీక్షకు 14వేలకు పైగా హాజరయ్యారు.

 

దీనికి సంబందించిన ప్రాథమిక కీ ను విడుదల చేసింది అభ్యర్థులు హాల్ టికెట్ నంబర్, టీఎస్పీఎస్సీ ఐడీ తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దీనితో మీకు వచ్చిన మార్కులను తెలుసుకోవచ్చు. ఇక TSPSCలో అందించిన https://www.tspsc.gov.in లింక్ ద్వారా 11/01/2023 నుండి 15/01/2023 సాయంత్రం 5.00 PM వరకు ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలను ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు.

IGNOU Admissions 2023: IGNOU రిజిస్ట్రేషన్ తేదీ మరోసారి పొడిగింపు.. జనవరి 31 వరకు దరఖాస్తుల స్వీకరణ ..

 

మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖలో ఉమెన్ & ఛైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈ ప్రకటన విడుదల చేశారు. మల్టీజోన్ల వారీగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మల్టీ జోన్ 1 లో మొత్తం 17 పోస్టులు ఉండగా.. మల్టీ జోన్ 2 లో మొత్తం 06 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

IGNOU Admissions 2023: IGNOU రిజిస్ట్రేషన్ తేదీ మరోసారి పొడిగింపు.. జనవరి 31 వరకు దరఖాస్తుల స్వీకరణ ..

Related Topics

TSPSC GROUP 1

Share your comments

Subscribe Magazine