News

మరో అల్పపీడనం .. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Srikanth B
Srikanth B

మండూస్ తుపాను వెళ్లి పోయినప్పటికీ దాని ప్రభావం ఇంకా కొనసాగుతనే ఉంది .. రెండు తెలుగు రాష్ట్రాలలో అక్కడక్కడా ముసురు పడుతూనే ఉంది . అయితే ఇప్పుడు మరో అల్పపీడనం ఏర్పడింది.

తుపాను పరిస్థితుల కారణంగా ఆగ్నేయ అరేబియా సముద్రంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం నేడు తీవ్ర అల్పపీడనంగా మారనున్నట్టు వాతావరణశాఖ తెలిపింది. ఇది రేపటికల్లా మరింత బలపడి యుగుండంగా మారే అవకాశం ఉందని వాతాహవారణ శాఖ తెలిపింది .

ఆంద్రప్రదేశ్ : పెరిగిన వృద్దాప్య పెన్షన్ రూ.2,750.. 1 జనవరి నుంచి అమలు

మాండౌస్‌ తుఫాన్‌ ప్రభావంతో అటు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. మాండౌస్‌ తుఫాన్‌తో పాటు బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడిందని రానున్న 2 నుంచి 3 రోజుల పాటు తెలుగు రాష్ట్ర వ్యాప్తముగా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి IMD హైదరాబాద్ శాఖ వెల్లడించింది . మరో వైపు ఆకాల వర్షాల కారణం గ తెలంగాణ వ్యాప్తముగా ఐకేపీ సెంటర్లలో వడ్ల కొనుగోళ్లు నిలిచి పోయాయి . ఇప్పటికే ధాన్యం బాగా ఎండిపోయి ఉండడంతో రానున్న 3 రోజులు కనుక వర్షాలు కొనసాగితే వడ్లు మొలకైతే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .

ఆంద్రప్రదేశ్ : పెరిగిన వృద్దాప్య పెన్షన్ రూ.2,750.. 1 జనవరి నుంచి అమలు

Related Topics

Cyclone Mandus ra

Share your comments

Subscribe Magazine