News

యాప్ ద్వారా ఆరోగ్య శ్రీ సేవలు .. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం ...

Srikanth B
Srikanth B

పేద ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలి అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చినా ఆరోగ్య శ్రీ పథకం పేద మధ్య తరగతి ప్రజలకు వరంగా మారింది . అధిక ఖర్చులతో కూడిన వైద్య సేవలు సైతం ఉచితముగా లేదా రాయితీతో ప్రజలకు వైద్య సదుపాయాన్ని కల్పించింది . ఈ క్రమంలో మరో అడుగు ముందుకేసి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ సేవల కోసం ప్రత్యేక యాప్ రూపొందించాలిని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు .

ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా యాప్ ఉండాలని సూచించారు. ఆరోగ్య శ్రీ సేవలపై ప్రజలకు అవగాహన కల్పంచాలన్న సీఎం ఆరోగ్య శ్రీ సేవల విషయంలో ఏదైనా తప్పులు జరిగితే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ యాప్ ద్వారా ప్రజలకు సంపూర్ణ మైన సమాచారాన్ని ప్రజలకు అందించాలని , ఆసుపత్రి దూరం తో మొదలుకొని అందించే సేవలు డాక్టర్ల వివరాలు అందులో పొందుపరచాలని అధికారులను ముఖ్యమంత్రి అందేశించారు .

జాంబీ వైరస్ ను కనుగొన్న శాస్త్రవేత్తలు !

ఆరోగ్య శ్రీ సేవలు అందించే క్రమంలో తప్పులు జరగకుండా చూడాలని , నియమాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డయాలసిస్‌ పేషెంట్లకు సేవలందించేందుకు 108 వాహనాలు వినియోగించుకోవాలని ,అన్నమయ్య జిల్లా పర్యటనలో నాలుగో దశ జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భం గ తెలిపారు .

జాంబీ వైరస్ ను కనుగొన్న శాస్త్రవేత్తలు !

Related Topics

Arogya Sri helath tips

Share your comments

Subscribe Magazine