News

08 ఆదివారం 2023 నాటికీ మార్కెట్లో కూరగాయల ధరలు ...

Srikanth B
Srikanth B
08 Sunday  2023 Sunday vegetable prices Hyderabad
08 Sunday 2023 Sunday vegetable prices Hyderabad


తెలంగాణలో లో రైతు బజార్లలో ఆదివారం ఉదయం వరకు ప్రధాన కురాగ్యాల ధరలు ఈ విధముగా ఉన్నాయి . ప్రతి వంటకం లో వాడే కిచెన్ కింగ్ టమాటో ధర రైతు బజార్ లలో 11 రూపాయ ధర ఉండగా రిటైల్ 15 రూపాయ వరకు పలుకుతుంది . మిగిలిన కూరగాయల ధరలు క్రింది విధముగా ఉన్నాయి .నిన్నటి తో పోలిస్తే కొన్ని కూరగాయాల ధరలు స్వల్పంగ పెరిగాయి .

మార్కెట్

కూరగాయలు

రిటైల్ ధర

రైతుబజార్ ధర

హైదరాబాద్

టొమాటో

12

11

హైదరాబాద్

వంకాయ

30

23

హైదరాబాద్

భెండి

60

53

హైదరాబాద్

పచ్చిమిర్చి

45

40

హైదరాబాద్

కాకరకాయ

40

35

హైదరాబాద్

కాలీఫ్లవర్

20

18

హైదరాబాద్

క్యాబేజీ

12

10

హైదరాబాద్

క్యారెట్

20

15

హైదరాబాద్

దొండ

43

45

హైదరాబాద్

బంగాళదుంప

30

28

హైదరాబాద్

ఉల్లిపాయలు

24

22

హైదరాబాద్

బీన్స్

45

40

హైదరాబాద్

దోసకాయ

20

15

హైదరాబాద్

పొట్లకాయ

15

13

హైదరాబాద్

అరటికాయ

15

12

హైదరాబాద్

ఫీ ల్డ్ బీన్స్

60

50

హైదరాబాద్

చామా

12

55

హైదరాబాద్

ములగకాడ

 105

95

హైదరాబాద్

బీట్ రూట్

20

17

హైదరాబాద్

కీరా

40

33

పురుగు మందు డబ్బాలపై ఉండే ఈ గుర్తులకు అర్ధం ఏంటో తెలుసా !

ప్రధాన వ్యవసాయ మార్కెట్లలో 08/01/2023 న ధరలు క్రింది విధముగా ఉన్నాయి ,తెలంగాణ ప్రధాన పంట వరి గరిష్టముగా రూ . 2060 నుంచి కనిష్టముగా రూ . 2000 క్వింటాలకు , మరియు గరిష్టముగా ప్రత్తి గరిష్టముగా రూ . 9100 నుంచి కనిష్టముగా రూ . 8000 క్వింటాలకు కొనసాగుతుంది . మిగిలిన పంటల యొక్క ధరలను క్రింద విధముగా ఉన్నాయి .

వాణిజ్య పంటలు :
గరిష్ట ధర క్వింటాలలో:

మొక్క జొన్న -2230
వేరుశనగలు -4580

పెసర -7150

సన్ ఫ్లవర్ -4855

నువ్వులు -14659

ఆవాలు -10729
గమనిక : పైన పేర్కొన్న సమాచారం తెలంగాణ లో ని అన్ని మార్కెట్లల్లో గరిష్టముగా ఉన్న ధర లు తెలపడం జరిగినది , ఒక మార్కెట్ నుంచి మరొక మార్కెట్ కు కొంత వ్యత్యాసం ఉండవచ్చు .

పురుగు మందు డబ్బాలపై ఉండే ఈ గుర్తులకు అర్ధం ఏంటో తెలుసా !

Related Topics

vegitabelsprice dry ginger

Share your comments

Subscribe Magazine