Agripedia

పురుగు మందు డబ్బాలపై ఉండే ఈ గుర్తులకు అర్ధం ఏంటో తెలుసా !

Srikanth B
Srikanth B
meaning of these marks on the pesticide cans
meaning of these marks on the pesticide cans

సాదారణముగా రైతులు కీటక నాశునులను తీసుకొని వచ్చినప్పుడు వాటి పై 4 ప్రధాన రంగులతో కూడిన జాగ్రత్త గుర్తు లు ఉంటాయి , అయితే రంగును బట్టి పురుగుమందు స్వభావం తెలియజేసే గుర్తుల గురించి ఎక్కడ తెలుసుకుందాం !

పురుగుల మందు పిచికారీ చేసేటప్పుడు రైతు తీసుకోవాల్సిన జాగ్రతలు :


  • ఆహార పదార్థాలతో పాటు కీటనాశక మందులను రవాణా చేయరాదు

  • పురుగుల మందు నిల్వచేసే గదిని తాళం వేసి భద్రపరచండి.
  • పిల్లలకు అందకుండా ఉండే చోట నిల్వచేయాలి.
  • అసలైన ప్యాకింగులతోనే కీటకనాశని మందులను కొనండి.
  • ఉపయోగించే ముందు లేబులును, వివరాల పత్రాన్ని పూర్తిగా చదవండి.
  • రక్షణ కల్పించే వస్త్రాలను ధరించండి.
  • సిఫారసు చేసిన పరిమాణాన్ని సరిగా కొలిచి తీసుకొనండి.
  • నీటితో కలిపేటప్పుడు కర్రతో బాగా కలియబెట్టండి.
  • చిందకుండా ఉండటానికి గరాటును ఉపయోగించండి.
  • గాలి వీచే దిశలోనే పిచికారీ చేయండి.
  • నాజలు శుభ్రపరచడానికి నోటితో గాలిని ఊదకండి.
  • పిచికారీ చేసేటప్పుడు తినకండి,
  • తాగకండి, పొగ తాగకండి.
  • చిల్లుపడిన, పాదయిన స్ప్రేయరును లేదా డస్టరును వాడకండి.
  • పిల్లల చేత పిచికారీ చేయించవద్దు
  • మందు చల్లుతున్న ప్రదేశముల వద్ద
  • మందు చల్లుతున్న ప్రదేశముల వద్ద ఆహార పదార్థాలను ఉంచవద్దు
    తినే ముందు, తాగే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
    ప్రమాదవశాత్తూ విష ప్రభావం కలిగితే, ప్రాథమిక చికిత్స చేసి డాక్టరుకు కు కీటకనాశని మందు డబ్బా వివరాల కరపత్రాన్ని చూపండి.
  • ఈ వారం పాడి పంటల సమగ్ర సమాచారం .. పాటించవలసిన జాగ్రత్తలు & సూచనలు ...

జాగ్రతలు :

  • వెంటనే మంచి వైద్యచికిత్స చేయించండి.
  • ఖాళీ డబ్బాలను విరగగొట్టి "భూమిలో పాతిపెట్టండి.
  • మందు చల్లడం పూర్తయిన తరువాత స్నానం చేయండి. దుస్తులను ఉతకండి

పురుగు మందు గుర్తుల వివరణ :

Share your comments

Subscribe Magazine