News

ఉల్లి ఎగుమతులపై నిషేధం లేదు -కేంద్ర మంత్రి పీయూష్ గోయల్!

Srikanth B
Srikanth B

ఉల్లి రైతులు ఇప్పటికే పెట్టిన పెట్టుబడి రాక కన్నీరు మున్నీరు అవుతుంటే ఉల్లి ఎగుమతులపై ప్రభుత్వం నిషేధం విదించారన్న ప్రచారంతో రైతు లలో ఆందోళన మొదలైయింది దీనిపై స్పందించిన కేంద్రం ఉల్లి ఎగుమతులపై ప్రభుత్వం నిషేధం విదించిందన్న ప్రచారం పై కేంద్రం స్పందిస్తూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

యాసంగి :తెలంగాణ లో 53 లక్షల ఎకరాలలో వరి సాగు .. సాగులో టాప్ జిల్లాకు ఇవే!

ఉల్లి ఎగుమతులపై ఎలాంటి నిషేధం లేదన్నారు. ''దేశంలో ఉల్లి ఎగుమతులపై ఎలాంటి నిషేధం లేదు. ఇండియా నుంచి ఏ దేశానికైనా ఎగుమతి చేయొచ్చు. ఈ విషయంలో తప్పుడు ప్రకటనలు వెలువడటం సరికాదు. అయితే, ఉల్లి విత్తనాల ఎగుమతులపై మాత్రమే నిషేధం ఉంది అని వెల్లడించారు .

గత డిసెంబరులో ఉల్లి ఎగుమతులు 50 శాతం పెరిగి, 52.1 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఏప్రిల్-డిసెంబర్ మధ్య ఎగుమతులు 16.3 శాతం పెరిగి, 523.8 మిలియన్ డాలర్లకు చేరాయి. ఇది అన్నదాతలకు ఎంతో మేలు చేసింది'' అని పీయూష్ గోయల్ వెల్లడించారు. అయితే, కేంద్రం ఈ ప్రకటన చేయడానికి ప్రధాన కారణం.

ఇప్పటికే ఉల్లి ధరలు తీవ్రంగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే మొన్నటికి మొన్న రైతు మహారాష్ట సోలాపూర్లోని రైతు 512 కిలోల ఉల్లి అమ్మితే కేవలం 2 రూపాయల లాభం తో ఇంటికి వెళ్లిన ఘటన దీనికి నిదర్శనం .

యాసంగి :తెలంగాణ లో 53 లక్షల ఎకరాలలో వరి సాగు .. సాగులో టాప్ జిల్లాకు ఇవే!

Related Topics

onion cultivation

Share your comments

Subscribe Magazine