News

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వ్యవసాయ రంగం పై తీవ్ర ప్రభావం చూపుతుందా !

Srikanth B
Srikanth B

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం యొక్క ప్రభావం భారత దేశ వ్యవసాయ రంగం పై తీవ్ర ప్రభావం పడనుందని పారిశ్రామిక రంగ నిపుణులతో జరిగిన సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు, ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు తాము సమీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

 ఉక్రెయిన్-రష్యా సంఘర్షణ ప్రభావం గురించి, ముఖ్యంగా దాని ఎగుమతులపై భారతదేశం మరింత ఆందోళన చెందుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పరిస్థితి గురించి కేంద్రానికి తెలుసునని, పరిస్థితి  "పూర్తి మదింపు" కోసం మంత్రిత్వ శాఖల అంతటా సంభాషణలు జరుగుతున్నాయని ఆమె ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పరిశ్రమ నాయకులతో అన్నారు.

 

"ఉక్రెయిన్ లో ప్రస్తుత పరిస్థితి యొక్క విస్తృత సమస్యపై, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశం యొక్క పాత్ర , మరియు మొదలైనవాటిపై." " విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేస్తున్న పత్రికా ప్రకటనలు మరియు పత్రికా వ్యాఖ్యానాల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సమీక్షిస్తున్నట్లు తెలిపారు. 

 

రష్యా మరియు యుద్ధంతో దెబ్బతిన్న ఉక్రెయిన్  దేశం నుండి దేశం దిగుమతులు మరియు ఎగుమతులపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆమె  "మా తక్షణ దిగుమతులపై మరియు ఉక్రెయిన్ కు మా ఎగుమతులపై సమానంగా ప్రభావం పడనుంది అందుకు నేను ఆందోళనకు చెందుతున్నానని మరి ముఖ్యం గ వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకొన్న దేశం గురించి అధికం గ ఆందోళన చెందుతున్నట్లు తెలిపింది.

 

ఉక్రెయిన్ లో పెరుగుతున్న సంక్షోభంపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా సీతారామన్ మాట్లాడుతూ, "మేము ఇప్పటికే అత్యవసర పరిస్థితి ని  చూస్తున్నాము. "అయితే, నేను సంబంధిత అనేక మంత్రిత్వ శాఖల ద్వారా సమన్వయము చేస్తున్నట్టు ,  ఉక్రెయిన్ నుండి దిగుమతి చేసుకొనే వంటనూనెల విషయం లో తీవ్రంగా ప్రత్యామ్న్యా కోసం అన్వేషిస్తున్నట్టు తెలిపారు .

ప్రతిష్టంభన ఫలితంగా ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థులను తిరిగి భారత  దేశం తీసుకు రావడానికి భారత  ప్రభుత్వం  కృషి చేస్తోంది, మరియు సోమవారం, భారతదేశం  'ఆపరేషన్ గంగా " ద్వారా  ఆరవ విమానం 240 మంది భారతీయ జాతీయులతో బుడాపెస్ట్ నుండి న్యూఢిల్లీకిచేరుకున్నట్లు ఆమె తెలిపారు .

ఇంకా చదవండి .

BIG UPDATE :ఉక్రెయిన్ : భారతీయ పౌరులు ,విద్యార్థులకు సూచనలు జారీచేసిన ఉక్రెయిన్ లోని "భారతీయ ఎంబసీ"

Share your comments

Subscribe Magazine