News

భారతదేశానికి భూకంపాల ముప్పు పొంచివుందా ?

Srikanth B
Srikanth B

ఇప్పుడు ప్రపంచ దేశాలనింటిని కలవరానికి గురిచేస్తున్న అంశం భూకంపం ఇప్పటికే టర్కీ సిరియా దేశాలలో సంభవించిన భూకంపానికి దాదాపు 30 వేళా మంది మృత్యువాత పడిన విష్యం తెలిసిందే , ఒకేసారి కాదు నెల వ్యవధిలో రేడు సార్లు భూకంపం సంభవించి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది .

అయితే ఏది ప్రపంచం మొత్తం భూకంపం సంబవించడానికి ఏది హెచ్చరిక అని విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు , ముఖ్యం గ టర్కీ తరువాత భూకంపం భారతదేశంలో ఏ క్షణంలో నైనా సంభవించవచ్చని హెచ్చరిస్తున్నారు ,జోషిమత్ లో ఏర్పడిన పగుళ్లు దీనికి ఉదాహరణ చెబుతున్నారు .

సోమవారం హిమాచల్‌ ప్రదేశ్‌లో 3.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ నేపథ్యంలో నేషనల్‌ జియోఫిజికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌జిఆర్‌ఐ)కు చెందిన చీఫ్‌ సైంటిస్ట్‌ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. 'భూ ఉపరితలం వివిధ పలకలతో ఉండి.. నిరంతరం కదలుతూ ఉంటుంది.

గిట్టుబాటు ధర రాక పంటను అమ్ముకోలేని దుస్థితిలో మిర్చి రైతులు ..

ప్లేట్‌ టెక్టోనిక్స్‌ అనేది భూగర్భ కదలికల్ని తెలిపేది. ఇండియన్‌ ప్లేట్‌ టెక్టోనిక్స్‌ ప్రకారం... ప్రతి సంవత్సరం 5 సెం.మీ మేర భూమి కదులుతోంది. దీని ఫలితంగా హిమాలయాలపై ఒత్తిడి పెరిగి భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. భవిష్యత్తులో భారత్‌లో మరిన్ని భూకంపాలు సంభవించవచ్చు' అని ఆయన అన్నారు. హిమాచల్‌, ఉత్తరాఖండ్‌తో సహా నేపాల్‌ పశ్చిమ మధ్య భాగంలో రాబోయే రోజుల్లో మరిన్న భూకంపాలు సంభవించవచ్చు' అని ఆయన అన్నారు.


అయితే టర్కీ తరువాత భారతదేశం లోనే ఈ ప్రమాదం సంభవించవచ్చు ముఖ్యంగా నార్త్ ఇండియా లో భూకంపం సంబవించవచ్చిని విశ్లేషణలు జరుగుతున్నాయి .

గిట్టుబాటు ధర రాక పంటను అమ్ముకోలేని దుస్థితిలో మిర్చి రైతులు ..

Related Topics

viral news

Share your comments

Subscribe Magazine