News

వైజాగ్ స్టీల్ ప్లాంట్ GAT & TAT ఖాళీల దరఖాస్తుకి ఈరోజే(10-మార్చ్-2022) చివర తేదీ.

S Vinay
S Vinay

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు డిప్లొమా ఉతీర్ణుల్లకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీలు (GAT) మరియు టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీలు(TAT ) ట్రైనీల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది
పూర్తి వివరాలు

*అప్రెంటీస్ శిక్షణ కాలం :ఒక సంవత్సరం

అర్హత:
*2019, 2020 & 2021 సంవత్సరంలో ఉతీర్ణత సాధించిన అబ్యర్ధులు మాత్రమే అర్హులు

*డిప్లొమా అభ్యర్థులు ,మెకానికల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్,ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, సివిల్ సంబంధిత విభాగాల్లో ఉతీర్ణత సాధించినవారు అర్హులు.

*ఇంజనీరింగ్ లో మెకానికల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్
& కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ / ఐటి,మెటలర్జీ, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్ లో సంబంధిత విభాగాల్లో ఉతీర్ణత సాధించినవారు అర్హులు.

ఖాళీల వివరాలు తెలుసుకోండి
*ఇంజనీరింగ్ విభాగంలో 173 ఖాళీలు వున్నాయి

*డిప్లొమా విభాగంలో 33 ఖాళీలు వున్నాయి.

స్టైపెండ్ వివరాలు:
* అప్రెంటిస్‌షిప్ ట్రైనీలు (GAT) కి నెల కు రూ 9000
*టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీలు(TAT ) కి నెలకు రూ 8000

ఎంపిక విధానం:
అభ్యర్థులకి వచ్చిన మార్కుల శాతం ఆధారంగా మార్కుల శాతం ఆధారంగా ఇంటర్వ్యూకు పిలవబడతారు.

ఇంకా చదవండి

పంట వ్యర్థాలను దహించకుండా ఫలవంతగా వాడుకుందాం ఇలా

తెలంగాణ లో వెంటనే 91142 ఉద్యోగ ఖాళీల భర్తీ , జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ...

Share your comments

Subscribe Magazine