News

India Gold mining Update : భారతదేశం ఇప్పటివరకు ఉత్పత్తి చేసిన మొత్తం బంగారం ఎంత ?

Srikanth B
Srikanth B
గోల్డ్ మైనింగ్!
గోల్డ్ మైనింగ్!

వారసత్వం పరంగా భారతదేశం గొప్ప బంగారు గనులను కలిగివున్న ఉత్పత్తి లో చాల చిన్న దేశాల కన్నా"india gold mine" గోల్డ్ మైనింగ్ లో వెనుక పడి వున్నదని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(world gold council) ఇండియా రీజనల్ సీఈఓ సోమసుందరం పిఆర్  ఒక నివేదికలో వెల్లడించారు.

ఈ నివేదిక భారతదేశం బంగారు మైనింగ్ యొక్క గొప్ప వారసత్వాన్ని ఎలా కలిగి ఉందో వివరిస్తుంది , కానీ వారసత్వ మూస ధోరణులు మరియు  తక్కువ పెట్టుబడుల వల్ల పరిశ్రమ యొక్క వృద్ధికి ఆటంకం కలిగింది.2020లో  "India gold mine "భారత బంగారు గని ఉత్పత్తి కేవలం 1.6 టన్నులు మాత్రమేనని, దీర్ఘకాలికంగా ఏడాదికి 20 టన్నుల వార్షిక ఉత్పత్తికి చేసే సామర్థ్యం భారతదేశం కల్గి వున్నదని ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ (world gold council)) గురువారం వెల్లడించింది .

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్, ఇండియా రీజనల్ సీఈఓ సోమసుందరం పిఆర్ మాట్లాడుతూ, "భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం వినియోగించే దేశాలలో ఒకటి కాబట్టి, మైనింగ్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం చాల అవసరం . కానీ, ఇది జరగడానికి మార్పు అవసరం, వారసత్వ అడ్డంకులను గణనీయంగా తగ్గించాలి మరియు పెట్టుబడులను ప్రోత్సహించాలి. గనులు మరియు ఖనిజాలు (అభివృద్ధి మరియు నియంత్రణ) చట్టంలో మార్పులు మరియు జాతీయ ఖనిజాల విధానం మరియు జాతీయ ఖనిజాల అన్వేషణ విధానాన్ని ప్రవేశపెట్టాలి .ఇదే  ధోరణి కొనసాగితే, రాబోయే సంవత్సరాల్లో gold mine (గోల్డ్ మైనింగ్పెరగదని అయన వెల్లడించారు.

"బంగారం కోసం అన్వేషణ మరియు మైనింగ్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా మాత్రమే కాకుండా, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తికి శిక్షణ ఇచ్చే వారసత్వం ద్వారా కూడా బంగారం మైనింగ్ భారతదేశానికి గణనీయమైన స్థిరమైన సామాజిక-ఆర్థిక అభివృద్ధిని అందించే సామర్థ్యాన్ని గోల్డ్ మైనింగ్ (gold mining) కలిగి ఉంది. ఇంకా, మైనింగ్ ఒక ప్రాంతానికి మౌలిక సదుపాయాల పెట్టుబడిని తీసుకురావడానికి సహాయపడుతుంది, అనుబంధ సేవా పరిశ్రమలను ప్రారంభించడం మరియు మద్దతు ఇస్తుంది.

గోల్డ్ మైనింగ్ (gold mining ) లో భారత ప్రభుత్వం సరైన పత్రాలు , సాక్ష్యాలు పెట్టుబడి దారులకు చూపించగల్గినప్పుడు , నూతన పెట్టుబడుల్లో పెరిగే అవకాశం వున్నది .

Gold mining state Wise in India(బంగారం ఉత్పత్తి రాష్ట్రాల వారీగా ):

భారతదేశంలోని బంగారం  నిల్వల్లో 88% కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి, మరో 12% ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి మరియు జార్ఖండ్ లో చాలా తక్కువ మొత్తంలో ఉన్నాయి. 1947 స్వాతంత్రం పొందినపట్టి  నుంచి 2020 వరకు కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ఉన్న హట్టి గోల్డ్ మైన్ 84 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేసింది.

Alert! మీ పాన్ కార్డును ను ఆధార్ తో లింక్ చేయండి , లేకపోతే రూ .1000 ఫైన్ !

హైదరాబాద్ వేదికగా ఆసియాలోని అతిపెద్ద సివిల్ ఏవియేషన్ షో 'వింగ్స్ ఇండియా' !

Share your comments

Subscribe Magazine