News

BIG UPDATE! IN PROFITABLE FARMING! TELANGANA వ్యవసాయ శాఖ మంత్రి!

Srikanth B
Srikanth B

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రము కేవలం వరి పంట పైన ఆధార పడకుండా వైవిధ్య పంటల ను పందియించడానికి ప్రణాళిక రూపొందించిన నట్టు తెలిపారు ,దీని లో భాగం గ   రాష్ట్ర ప్రభుత్వం అదిలాబాద్ లో పత్తి పరిశోధనా కేంద్రాన్ని, తాండూరులోని "ఎర్రగ్రామ్ "విత్తన పరిశోధనా కేంద్రాన్ని, పామాయిల్ ప్రాసెసింగ్ కర్మాగారాలను, కోహేడా పండ్ల మార్కెట్లో కోల్డ్ స్టోరేజీ సదుపాయాన్ని రానున్న రోజులలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

మరియయు హైదరాబాద్ లో ని వివిధ వయవసాయ సంబంధిత సంస్థలు , హార్టికల్చర్, మార్కెటింగ్, వేర్ హౌస్, ఆయిల్ ఫెడ్, మరియు ఇతర అనుబంధ విభాగాలు మరియు కార్పొరేట్ సంస్థల అధికారులతో సమీక్షా నిర్వహించిన మంత్రి నిరంజన్ రెడ్డి ఈ నాణ్యత  ప్రమాణాలను పెంచడానికి తాము సహకరిస్తామని తెలిపినట్లు చెప్పారు .కోహెడా పండ్ల మార్కెట్లో ఉంచబడుతున్న కోల్డ్ స్టోరేజీ సదుపాయం బంగాళాదుంప రైతులకు విత్తన కొరత సమస్యలను పరిష్కరించడానికి సహాయపడుతుందని, రాష్ట్రంలో బంగాళాదుంప ఉత్పత్తి మరియు వినియోగం మధ్య విస్తృత అంతరాన్ని ఉదహరిస్తూ, దీని ఫలితంగా ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకున్న ఉత్పత్తులు ఏటా రూ.1,000 కోట్లకు చేరాయని ఆయన పేర్కొన్నారు.

నర్సరీ నుంచి ట్రాన్స్ ప్లాంటేషన్ దశ వరకు ఆయిల్ పామ్ నాణ్యతను పర్యవేక్షించడానికి ఒక కమిటీని నియమించనున్నట్లు , అధేవిధం గ  ఖమ్మం జిల్లా వేమ్సూర్మ మండలం లో  , సిద్ధిపేట, మహబూబాబాద్  లలో "పామాయిల్ ప్రాసెసింగ్" కంపెనీలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా బీచువల్లి ప్లాంట్ ను పామాయిల్ తరరికి సౌకర్యం గ మారుస్తామని , రానున్న 6 నెలలో పనిచేస్తుందని తెలిపారు.రానున్న నాలుగు సంవత్సరాలలో 20 లక్షల ఈత చెట్లను నటనున్నట్లు  తెలిపారు.

కిషన్ క్రిడిట్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకోవడం ఎలా ...? (krishijagran.com)

రైతులు అరటి, మిరప, పత్తి విత్తనాలు, ఎర్రశెనగ, మామిడి, వంటి ఉద్యానవన పంటలను ఎంచుకునేలా ప్రోత్సహించడానికి రాష్ట్రవ్యాప్తంగా పంట కాలనీలను అభివృద్ధి చేస్తామని సిఎం కె చంద్ర శేఖర్ రావు చెప్పారు, . 40 లక్షల మంది రైతులకు మొత్తం రూ.17,000 కోట్లు రుణ మాఫీ చేయబడ్డాయి, రైతు బీమా మొత్తం రూ.3,695.10 కోట్లు 73,902 మంది రైతులకు పంపిణీ చేయబడింది, మరియు రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికాలు రూ.573 కోట్లు వ్యయం తో నిర్మించినట్లు తెలిపారు . 

పసుపుప్రాసెసింగ్,  ఆహార ప్రాసెసింగ్ సంస్థల పురోగతికి ఆర్థిక, సాంకేతిక, వ్యాపార మద్దతును అందించడానికి తమ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్నట్లు కేంద్ర ఆహార ప్రాసెసింగ్ మరియు పరిశ్రమల శాఖ శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్, బిజెపి ఎంపి ధర్మపురి అరవింద్ లోకసభ లో  అడిగిన ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు .

మరిన్ని చదవండి :

ప్రధాన మంత్రి కృషి సంచాయి యోజన పథకం (PMKSY ) క్రింద తుంపర్లు , స్పీన్క్లర్ ల పై 55% శాతం రాయితీ ... (krishijagran.com)

పాడి రైతులకు శుభవార్త ..... పశువుల దాణా తయారీ పరిశ్రమలు నెలకొల్పేవారికి 90% ప్రభుత్వ రాయితీ ! (krishijagran.com)

Share your comments

Subscribe Magazine